✪ పీఆర్సీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా నేడు ఏపీలోని అన్ని జిల్లాల్లో ఉద్యోగ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశాలు… పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం
✪ తెలంగాణలో నేడు రెండో రోజు ఇంటింటి ఫీవర్ సర్వే… సర్వేలో పెద్దల, చిన్నారుల ఆరోగ్య వివరాల సేకరణ.. మరో ఐదు రోజుల పాటు కొనసాగనున్న ఫీవర్ సర్వే
✪ నేడు రెండో రోజు తెలంగాణ సీపీఎం రాష్ట్ర మహాసభలు.. ఈనెల 25 వరకు కొనసాగనున్న సమావేశాలు
✪ కేప్‌టౌన్: నేడు భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడో వన్డే…. మధ్యాహ్నం 2 గంటలకు న్యూలాండ్స్ వేదికగా మ్యాచ్… ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న దక్షిణాఫ్రికా
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
