★ నేడు ప్రపంచ నీటి దినోత్సవం
★ నేడు కడప చేరనున్న కువైట్‌లో మృతిచెందిన వెంకటేష్ మృతదేహం.. కువైట్‌లో ఆత్మహత్యకు పాల్పడిన కడప జిల్లా వాసి వెంకటేష్
★ తిరుమల: నేడు మే నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను విడుదల చేయనున్న టీటీడీ, బుధవారం నాడు జూన్ నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు విడుదల
★ నేడు ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. జగ్గారెడ్డి వ్యవహారంపై అధిష్టానంతో చర్చించనున్న పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి
★ నేడు ఢిల్లీ వెళ్లనున్న టీఆర్ఎస్ మంత్రుల బృందం.. ధాన్యం కొనుగోలుపై కేంద్రమంత్రులను కలవనున్న నేతలు
★ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నేటి నుంచి పంచకుండాత్మక యాగం
★ హామిల్టన్: మహిళల ప్రపంచకప్‌లో నేడు బంగ్లాదేశ్‌తో తలపడనున్న భారత మహిళలు
★ నేటి నుంచి స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ.. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్న పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్, సైనా నెహ్వాల్
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
