What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
★ విశాఖలో నేడు సీఎం జగన్ పర్యటన.. నేడు హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌తో భేటీ కానున్న సీఎం జగన్
★ విశాఖ: నేటి నుంచి రెండు రోజుల పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన.. పద్మనాభం మండలం పాండ్రంగిలో అల్లూరి సీతారామరాజు స్వస్థలం, ఇంటిని సందర్శించనున్న వెంకయ్య.. సాయంత్రం ప్రేమ సమాజం వేడుకల్లో పాల్గొననున్న ఉపరాష్ట్రపతి
★ గుంటూరు: చెరుకుపల్లిలో నేడు గ్రామ వాలంటీర్లకు సన్మాన కార్యక్రమం.. హాజరుకానున్న రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు
★ శ్రీకాకుళం: నేడు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అధికారులతో రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు సమీక్షా సమావేశం
★ అమరావతి: నేడు తాడేపల్లిలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన.. U-1 రైతులను పరామర్శించనున్న సోము వీర్రాజు.. పంటపొలాలపై విధించిన రిజర్వ్ జోన్ ఎత్తివేయాలని గత 15 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న రైతులు
★ అనంతపురం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో నేటి నుంచి ఓపీ సేవలు ప్రారంభం
★ అనంతపురం: కంబదూరు మండలంలో నేడు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి ఉషశ్రీచరణ్.
★ సత్యసాయి జిల్లా: కదిరి పట్టణంలోని శ్రీ సరస్వతి విద్యా మందిరంలో నేడు మాధవ గురుకులం అనాధ బాలల ఆశ్రమ పాఠశాల వార్షికోత్సవం.. హాజరుకానున్న పరిపూర్ణానంద స్వామి
★ నేడు మెదక్ జిల్లా రామాయంపేటకు వెళ్లనున్న ఈటల రాజేందర్.. నాయకుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న సంతోష్ కుటుంబాన్ని పరామర్శించనున్న ఈటల
★ నేడు ఖమ్మంలో టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ పర్యటన.. మే 6న జరిగే రాహుల్ రైతు సంఘర్షణ సభపై జిల్లా నాయకులతో సమీక్ష.. అనంతరం మధిరలో భట్టి విక్రమార్క పాదయాత్రలో పాల్గొననున్న మధుయాష్కీ
★ నేడు ఉక్రెయిన్‌పై రష్యా అణుదాడి చేసే అవకాశం.. బ్రిటీష్ ఇంటెలిజెన్స్ హెచ్చరిక
★ ఐపీఎల్ 2022: నేడు లక్నో సూపర్‌జెయింట్స్‌తో తలపడనున్న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్.. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్
Also Read
తాజావార్తలు
-
TTD: తిరుమలకు వచ్చే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్..
-
Heartin OTT Release: జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రియుడు.. ఓటీటీలోకి కితకితలు పెట్టే ట్రయాంగిల్ లవ్ స్టోరీ
-
Harish Rao: బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా? సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
-
Prajwal Revanna New Case: జైలులో మాజీ ఎంపీ రేవణ్ణకు వీఐపీ ట్రీట్మెంట్.. సెల్లో మొబైల్, పెన్‌డ్రైవ్ స్వాధీనం
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
ట్రెండింగ్
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!