Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today New

Whats Today New

What’s Today:
* నేటి నుంచి ధనుర్మాసం ప్రారంభం.. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో నేటి నుంచి ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం.. జనవరి 14 వరకు కొనసాగనున్న ఉత్సవాలు
* అమరావతి: ఈరోజు ఉదయం 11 గంటలకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై నేడు సీఎం జగన్ సమీక్ష.. హాజరుకానున్న మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు.. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం జగన్‌కు చేరిన నివేదికలు
* తెలంగాణలో నేటి నుంచి 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం.. జనవరి 6 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం
* నేడు వందోరోజుకు చేరుకున్న భారత్ జోడోయాత్ర.. ప్రస్తుతం రాజస్థాన్‌లో కొనసాగుతున్న రాహుల్ పాదయాత్ర..ఈనెల 24న ఢిల్లీలో ప్రవేశించనున్న రాహుల్ యాత్ర

Exit mobile version