What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
★ ఏపీ అసెంబ్లీలో ఉదయం 11 గంటలకు హౌస్ కమిటీ భేటీ.. భూమన కరుణాకర్‌రెడ్డి అధ్యక్షతన హౌస్ కమిటీ సమావేశం.. పెగాసస్ వ్యవహారంపై చర్చించనున్న హౌస్ కమిటీ.. ఇవాళ హోంశాఖతో పాటు వివిధ శాఖలతో కమిటీ భేటీ
★ అమరావతి: నేటి నుంచి చంద్రబాబు జిల్లా పర్యటనలు… నేడు అనకాపల్లి జిల్లా చోడవరంలో మినీ మహానాడు.. ఎన్టీఆర్ స్ఫూర్తి-చంద్రన్న భరోసా పేరుతో చంద్రబాబు రాష్ట్ర వ్యాప్త పర్యటనలు
★ తిరుమల: నేడు ఆన్‌లైన్‌లో అంగప్రదక్షిణ టోకెన్‌లు విడుదల.. రోజుకు 750 చొప్పున జూలై నెల టోకెన్‌లను విడుదల చేయనున్న టీటీడీ
★ కర్నూలు: నేడు శ్రీశైలం ఆలయంలో అన్నపూర్ణదేవి విగ్రహ ప్రతిష్ఠ, శిఖరప్రతిష్ట, పూర్ణాహుతి.. పాల్గొననున్న శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి
★ నెల్లూరు జిల్లా: నేడు ఆత్మకూరులో వైసీపీ ఆధ్వర్యంలో మైనారిటీల సదస్సు.. హాజరు కానున్న ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
★ రాహుల్ గాంధీపై ఈడీ విచారణను నిరసిస్తూ నేడు కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు.. హైదరాబాద్ గాంధీ భవన్‌లో నిరసన చేయాలని టీ కాంగ్రెస్ నిర్ణయం
★ ఢిల్లీ: నేడు రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్, నేటి నుంచే ప్రారంభంకానున్న నామినేషన్ల స్వీకరణ, ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపేందుకు విపక్షాల యత్నం, రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు బీజేపీ ప్రయత్నం
★ ఢిల్లీ: నేడు మమతా బెనర్జీ ఆధ్వర్యంలో ప్రతిపక్షాల సమావేశం.. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా శరద్ పవార్‌ను నిలిపేందుకు చర్చలు.. నేడు విపక్షాల సమావేశానికి టీఆర్ఎస్ దూరం.. ప్రతినిధులను కూడా పంపకూడదని టీఆర్ఎస్ నిర్ణయం
Also Read
- Rain Alert: ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజుల పాటు వర్షాలు!
- MLA Bonda Uma: సిద్ధార్థకు అవకాశం ఇవ్వండి.. సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే బోండా ప్రత్యేక విజ్ఞప్తి!
- AP UTF Strike: ఏపీ యూటీఎఫ్ నిరవధిక నిరాహార దీక్ష.. స్పెషల్ టెట్‌పై ఉపాధ్యాయుల ఆందోళన!
- Nandyal School: నంద్యాలలో దారుణం.. విద్యార్థులను కూలీలుగా మార్చిన స్కూలు యాజమాన్యం!
తాజావార్తలు
-
Konda Surekha: ఇక నిరీక్షణ ముగిసింది.. అతి త్వరలోనే బిగ్ అప్డేట్.. వేచి చూడండి!
-
Kaaka : వచ్చే సంక్రాంతికి మెగాస్టార్ ‘కాకా’ లేనట్టేనా..?
-
Kareena Kapoor: ఆ టైంలో హీరోయిన్ అవ్వాలనే పిచ్చితో అలా చేశాను.. కానీ ఇప్పుడు అది బిగ్ రిగ్రెట్!
-
Irumudi: 200 కోట్లు దాటినా తగ్గని ‘ఇరుముడి’ జోరు.. సెప్టెంబర్ లో మరింత జోరు ఉంటుందా ?
-
Ram Charan: మెగా ఫ్యామిలీ స్పెషల్ ఫోటో.. ముగ్గురు పిల్లలతో రామ్ చరణ్ – ఉపాసన జన్మాష్టమి వేడుకలు!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!