Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

★ నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
★ మహిళా దినోత్సవం సందర్భంగా నేడు మహిళా ఉద్యోగులకు క్యాజువల్ లీవ్ ప్రకటిస్తూ జీవో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
★ ఢిల్లీ: మహిళా దినోత్సవం సందర్భంగా నేడు నారీ శక్తి అవార్డుల ప్రదానం.. అవార్డులు ప్రదానం చేయనున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. మహిళా సాధికారత కోసం కృషి చేసిన వారికి అవార్డులు
★ నేడు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో మహిళా దినోత్సవ వేడుకలు.. హాజరుకానున్న సీఎం జగన్, మంత్రులు
★ శ్రీకాళహస్తిలో నేటితో ముగియనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. నేడు స్వామి, అమ్మవారికి ఏకాంత సేవ.. రేపటి నుంచి ఆర్జిత సేవలు ప్రారంభం
★ నేడు వనపర్తి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన.. పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం కేసీఆర్.. మధ్యాహ్నం 3:40 గంటలకు కేసీఆర్ బహిరంగ సభ

Exit mobile version