What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
★ శ్రీశైలంలో నేటి నుంచి సర్వదర్శన వేళలు పెంపు… సాయంత్రం 6:30 గంటల నుంచి 7:30 గంటల పాటు సర్వదర్శనం… గతంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు సర్వదర్శనం… తాజాగా సాయంత్రం గంటపాటు సర్వదర్శనం పెంపు… ప్రతి మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఉచిత సర్వదర్శనం అమలు
★ నేడు, రేపు మంగళగిరి టీడీపీ కార్యాలయంలో టీడీపీ శ్రేణులతో చంద్రబాబు సమావేశాలు… అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు అమలు చేయాల్సిన వ్యూహాలపై చర్చ
★ ఢిల్లీలో నేడు కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీలతో సమావేశం కానున్న ఏపీ సీఎం జగన్
★ నేడు మణిపూర్, త్రిపురలో ప్రధాని మోదీ పర్యటన… పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు చేయనున్న ప్రధాని మోదీ
★ నేడు కరీంనగర్ జైలులో బండి సంజయ్‌ను కలవనున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
★ నేడు బండి సంజయ్ అరెస్టును ఖండిస్తూ బీజేపీ క్యాండిల్ ర్యాలీ… పాల్గొననున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
Also Read
- Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్‌కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, నేతన్నలకు భరోసా..
- Vallabhaneni Vamsi: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ.. పట్టిసీమ నీటిపై జోక్యం చేసుకోండి..
- Gadikota Srikanth Reddy: 'ఫాల్స్ ప్రచారం చేస్తున్నారు'.. సీఎంపై గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్
తాజావార్తలు
-
CJP Protest: సీజేపీ ఉద్యమానికి ఖలిస్తాన్ ఉగ్రవాది మద్దతు..? వైరల్ అవుతున్న వీడియో..
-
Delhi: 2024 నీట్ పేపర్ లీక్ కేసులో సంజీవ్ ముఖియాకు సీబీఐ క్లీన్చిట్.. కేంద్రంపై కేజ్రీవాల్ ధ్వజం
-
Viral Wedding: ముచ్చటగా ఒకేసారి ముగ్గురు అక్కాచెల్లెళ్లను పెళ్లాడిన యువకుడు.. ఎక్కడంటే?
-
CJP Protest: ఏ సమయంలోనైనా చర్చలకు సిద్ధం.. సీజేపీకి కేంద్రం మరోసారి పిలుపు..
-
Trisha: విజయ్ జన నాయగన్ సినిమా చూసిన త్రిష.. రియాక్షన్ వైరల్!
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!