What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
> హైదరాబాద్: ఈరోజు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ విజయ సంకల్ప సభ.. హాజరుకానున్న ప్రధాని మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు..
> హైదరాబాద్: ఈరోజు రాత్రికి రాజ్‌భవన్‌లో బస చేయనున్న ప్రధాని మోదీ.. పరేడ్ గ్రౌండ్స్ నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లనున్న మోదీ.. ఈరోజు రాత్రి నుంచి రేపు ఉదయం 8 గంటల వరకు రాజ్‌భవన్ రోడ్డు మూసివేత
> హైదరాబాద్: ఈరోజు ప్రధాని మోదీ సమక్షంలో బీజేపీలో చేరనున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి
> వీఐపీల పర్యటన కారణంగా నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. మాదాపూర్, హెచ్‌సీసీ, పంజాగుట్ట, బేగంపేట, ఖైరతాబాద్‌లో వాహనాల దారి మళ్లింపు
> గుంటూరు జిల్లా: నేడు కాకుమాను మండలం కొండపాటూరు గ్రామంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. హాజరు కానున్న గుంటూరు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్
> పల్నాడు జిల్లా: నేడు మాచర్ల లో మాజీ ముఖ్యమంత్రి కోనేజేటి రోశయ్య విగ్రహావిష్కరణ.. హాజరుకానున్న నరసరావుపేట ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయలు , మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, పలువురు ఎమ్మెల్యేలు
> తూర్పుగోదావరి జిల్లా: నేడు కొవ్వూరులో జిల్లా స్థాయి వైసీపీ ప్లీనరీ సమావేశం.. హోం మంత్రి తానేటి వనిత అధ్యక్షతన జరగనున్న సమావేశం.. హాజరు కానున్న పలువురు మంత్రులు, జిల్లా ఎమ్మెల్యేలు
> నెల్లూరు జిల్లా: మనుబోలు మండలంలో నేడు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
> నేడు మహిళల ప్రపంచకప్ హాకీ టోర్నీలో రాత్రి 8 గంటలకు ఇంగ్లండ్‌తో తలపడనున్న భారత్
Also Read
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
- MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
- Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
తాజావార్తలు
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
-
Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
-
Mamata Banerjee: “జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!”.. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
-
BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!