★ ఢిల్లీ: ఉదయం 10 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ
★ కాకినాడ జిల్లా: నేడు జిల్లాలో బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్ పర్యటన.. సాయంత్రం 4:30 గంటలకు అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకుని.. సా.6 గంటలకు పిఠాపురంలోని కుక్కుటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకోనున్న సునీల్ దియోధర్
★ గుంటూరు: సోషల్ మీడియాలో పోస్టులపై అచ్చెన్నాయుడు పీఏ వెంకటేష్‌ను రెండో రోజు విచరించనున్న సీఐడీ పోలీసులు
★ బాపట్ల జిల్లా: నేడు రేపల్లెలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు
★ నేడు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ అత్యవసర సమావేశం
★ నేడు యూపీలో ప్రధాని మోదీ పర్యటన.. ఉదయం 11 గంటలకు పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొననున్న ప్రధాని మోదీ