* నేడు మధ్యాహ్నం టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు.. ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్న సీఎం చంద్రబాబు.. అందుబాటులో ఉన్న నేతలతో సమావేశం కానున్న చంద్రబాబు.. అందుబాటులో ఉన్న నేతలతో భేటీకానున్న సీఎం చంద్రబాబు.. పార్టీ రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ, నామినేటేడ్ పదవులపై చర్చ..
* నేడు అమరావతి రాజధాని ప్రాంతంలో మాజీ ప్రధాని వాజ్ పేయి విగ్రహావిష్కరణ.. వాజ్ పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న కేంద్రమంత్రి శివరాజ్ సింగ్, సీఎం చంద్రబాబు..
* నేడు వాజ్ పేయి 101వ జయంతి.. సికింద్రాబాద్ లో అటల్ జయంతి వేడుకలు.. హాజరుకానున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పలువురు నేతలు..
* నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి వెలుపల శిలాతోరణం వరకు క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులు.. టోకేన్ లేని భక్తుల సర్వదర్శనానికి 24 గంటల సమయం..
* నేటి నుంచి ఎల్లుండి వరకు ఆన్ లైన్ లో స్థానికుల వైకుంఠ ద్వారా దర్శన టోకెన్ల రిజిష్ట్రేషన్.. రోజుకి 5 వేల మంది చొప్పున దర్శన టోకెన్లు జారీ..
