What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • నేడు రష్యా-ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య రెండవ విడత చర్చలు.
  • స్వచ్ఛ భారత్‌ అభియాన్‌ కార్యక్రమాల అమలులో భాగంగా చేపడుతున్న సంస్కరణలు పరిశీలించేందుకు ఓడీఎఫ్‌ కేంద్ర బృందం కాకినాడలో పర్యటన.
  • నేడు అమరావతిలో అమరేశ్వర స్వామి‌ రథోత్సవం.
  • నేడు మంగళగిరి గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి రథోత్సవం, పాల్గొనున్న నారా లోకేష్.
  • నేడు టీడీపీ సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావు అంత్యక్రియలు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వ ఉత్తర్వులు. యడ్లపాటి అంత్యక్రియలకు హాజరుకానున్న టీడీపీ అధినేత చంద్రబాబు.