Telugu News
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Draupadi Murmu
  • Atmakur Bypoll
  • Maharashtra Political Crisis
  • Covid 19
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Andhra Pradesh News Whats Today April 30th Saturday 2022

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Updated On - 07:20 AM, Sat - 30 April 22
By GSN Raju
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

*ఇవాళ ఢిల్లీలో కీలక న్యాయ సదస్సు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు,ముఖ్యమంత్రులు సదస్సు. ప్రారంభించనున్న ప్రధాని మోడీ. హాజరుకానున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ, ఇతర సుప్రీంకోర్టు న్యాయమూర్తులు.

* ఇవాళ టీటీడీ పాలకమండలి సమావేశం. 64 అంశాలతో అజెండాను రూపొందించిన అధికారులు

* తిరుపతిలో మే 5న సిఎం జగన్ చేతుల‌మీదుగా చిన్నపిల్లల మ‌ల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన. ఎస్వీ క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభం

*నేడు నంద్యాలలో ఇఫ్తార్ విందులో పాల్గొననున్న డిప్యూటీ సీఎం అంజాద్ బాషా

*విశాఖలోని సింహాచలం దేవస్థానంలో చందనోత్సవం టిక్కెట్లు అమ్మకాలు ప్రారంభం. సింహాచలం SBI, యూనియన్ బ్యాంకు ల ద్వారా 300రూపాయల టిక్కెట్ల విక్రయాలు. వచ్చే నెల 3న సింహాద్రి అప్పన్న స్వామి నిజరూప దర్శనం

*ఇవాళ ఆదిలాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం.

*తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ నవోదయ ప్రవేశ పరీక్ష. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.00 వరకు జరగనున్న పరీక్ష.

  • Tags
  • ap
  • ap politics
  • cm jagan
  • cm kcr
  • devotees

RELATED ARTICLES

T Hub Hyd: ఈ నెల 28న ప్రారంభం.. కేటీఆర్ ట్వీట్ పై స్పందిస్తున్న స్టార్లు

CM Jagan: రేపు రూ.6,594 కోట్ల మేర ‘జగనన్న అమ్మ ఒడి’ నిధులు విడుదల

Bandi Sanjay: రాష్ట్రంలో రాక్షస, నయా నిజాం పాలన కొనసాగుతోంది.

F2F With Raghunandan Rao: నాకు బండి సంజయ్‌తో ఎలాంటి విభేదాలు లేవు

KP Vivekananda: రాజకీయాల్లో మోదీ కన్నా కేసీఆర్ సీనియర్

తాజావార్తలు

  • Pakka Commercial: రాశీ ఖన్నా రోల్.. తెరవెనుక సీక్రెట్ చెప్పిన అల్లు అరవింద్

  • Chiranjeevi: వేదికపై మారుతితో ‘పక్కా’ డీల్ కుదుర్చుకున్న మెగాస్టార్

  • Gopichand: అతని వల్లే నాకు ‘పక్కా కమర్షియల్’ దక్కింది

  • Viral Video: ఇది వంతెన కాదు.. జారుడుబండ

  • Raashi Khanna: రావు రమేశ్ చెప్పింది ‘పక్కా’ నిజమే

ట్రెండింగ్‌

  • Interesting Facts: చిన్నారులకు తలవెంట్రుకలు ఎందుకు తీస్తారో తెలుసా?

  • Viral: ఘనంగా శునకం బర్త్‌ డే పార్టీ.. 5 వేల మందికి భోజనాలు.. పొలిటికల్‌ టచ్‌ కూడా ఉందట..!

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

  • Stock Market : లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట

  • Traffic Police : హృదయాలు గెలుచుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌..

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions