Weather Update: బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు
- తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం
- ఏపీ జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
- తెలంగాణలో ఈదురు గాలులతో వర్షాలు
- ప్రజలకు వాతావరణ శాఖ కీలక సూచనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అకాల వర్షాలు ఇటు తెలంగాణను, అటు ఆంధ్రప్రదేశ్‌ను వణికిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే మూడు గంటల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ‘బిగ్ అలర్ట్’ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం, రాగల మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Realme P4 Lite 5G: 7,000mAh బ్యాటరీ, Dimensity 6300తో రియల్‌మీ 5G ఫోన్ విడుదల..
Also Read
- Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
- Sai Krishna Missing Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో తల్లి సంచలన వాదనలు
- PMAY Houses: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం గుడ్‌న్యూస్.. 5 లక్షల ఇళ్లు కేటాయింపు.!
- Alla Nani No More: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత..
ముఖ్యంగా కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా , బాపట్ల జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వీటితో పాటు అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు , గుంటూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద నిలబడకూడదని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. మరోవైపు తెలంగాణలోనూ వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. హైదరాబాద్ నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు జిల్లాల్లో అకాల వర్షం కారణంగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది.
Unseasonal Rains: రైతాంగంపై అకాల వర్షాల ప్రభావం.. పంట చేతికి రాకుండానే పూర్తిగా ధ్వంసం!
తాజావార్తలు
-
TGTET ఇన్‌సర్వీస్ కీ విడుదల.. అభ్యంతరాలకు ఇదే చివరి ఛాన్స్.!
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
-
Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
-
Tarique Rahman: బ్రిక్స్‌కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?