Vizianagaram MLC By Election Cancelled: విజయనగరం ఎమ్మెల్సీ ఎన్నిక నోటిఫికేషన్‌ను రద్దు చేసిన ఈసీ.. ఎందుకంటే..?
- విజయనగరం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు రద్దు.., నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizianagaram MLC By Election Cancelled: విజయనగరం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు రద్దు అయ్యాయి.. ఇప్పటికే జారీ చేసిన విజయనగరం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.. అయితే, గతంలో ఎమ్మెల్సీగా ఉన్న ఇందుకూరి రఘరాజుపై అనర్హత వేటువేశారు శాసన మండలి చైర్మన్.. దీంతో, ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది.. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది.. అయితే, ఇటీవల మండలి చైర్మన్ నిర్ణయాన్ని తోసిపుచ్చింది హైకోర్టు.. మండలి ఛైర్మన్ నిర్ణయాన్ని తప్పుబట్టిన హైకోర్టు.. ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు చెల్లదని స్పష్టం చేస్తూ తీర్పు వెలువరించింది.. అంతేకాదు.. రఘురాజు ఎమ్మెల్సీగా కొనసాగొచ్చని పేర్కొంది.. దీంతో, ఉపఎన్నిక నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం..
Read Also: Pushpa 2: రిలీజ్ ముందు దేవి శ్రీ బాంబ్?
Also Read
- CM Chandrababu: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్రకు కొత్త చరిత్ర.. దశ, దిశ మారనున్నాయి..
- PM Modi: అల్లూరి నేలపై అభివృద్ధి లాంచ్‌ప్యాడ్.. భోగాపురం నుంచి ప్రధాని మోడీ కీలక సందేశం
- Deputy CM Pawan Kalyan: మోడీని మించిన నాయకుడు లేరు.. భోగాపురం సభలో పవన్ భావోద్వేగ ప్రసంగం
- Nara Lokesh: భోగాపురం ఎయిర్పోర్ట్ ఏపీకి పవర్ ఇంజిన్.. 'ఎర్రబస్సు రాదన్న చోట ఎయిర్‌పోర్టు వచ్చింది'
తాజావార్తలు
-
Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
-
Korean Kanakaraju Collections: వరుణ్ తేజ్‌కు బ్రేక్ఈవెన్.. 3 రోజుల్లోనే 37 కోట్లు కొల్లగొట్టిన ‘కొరియన్ కనకరాజు’!
-
Akhil Akkineni : పవన్ సాదినేని దర్శకత్వంలో అఖిల్ అక్కినేని
-
IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
-
Slum Dog 33 Temple Road: టబు పోలీస్ గెటప్.. పూరీ ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’ నుంచి మైండ్ బ్లోయింగ్ గ్లింప్స్!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!