MLC Nagababu: నాకు పదవుల మీద ఆశ లేదు.. కానీ..!
- నాకు పదవుల మీద ఎలాంటి ఆశ లేదు..
- జనసేన కార్యకర్తగా ఉండటమే నాకు ఇష్టం..
- జనసేన ప్రతి కార్యకర్తను పార్టీ గుండెల్లో పెట్టుకుంటుంది..
- ఉత్తంరాంధ్ర మూడు జిల్లాల్లో జనసేన కార్యకర్తలను పలకరిస్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Nagababu: నాకు పదవుల మీద ఎలాంటి ఆశ లేదని స్పష్టం చేశారు జనసేన ఎమ్మెల్సీ నాగబాబు.. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నాకు పదవులపై ఆశ లేదు.. కానీ, జనసేన కార్యకర్తగా ఉండటమే నాకు ఇష్టం అన్నారు.. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డక జనసేనలో ఎటువంటి కమిటీ వేయలేదు… జనసేన సైనికులు ఓర్పుతో పార్టీకి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు.. మరోవైపు, జనసేన సభ్యత్వం ఏ కార్యాకర్త ఎక్కువగా చేస్తారో వారినే నామినేటెడ్ పదవులు వరిస్తాయని వ్యాఖ్యానించారు నాగబాబు..
Read Also: Aircraft: బీహార్ యువకుడి ఘనత.. రూ. 7,000 ఖర్చుతో.. స్క్రాప్‌ని ఉపయోగించి ఎగిరే విమానం తయారీ(వీడియో)
Also Read
- Vizag Navy Sailor : పాక్ హనీట్రాప్‌లో వైజాగ్ నేవీ సైలర్.. కోయంబత్తూరులో అరెస్ట్
- Quba Pub Fight: విశాఖ 'క్యూబా' పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
- AP New Excise Policy: మద్యం షాపుల కేటాయింపులో కొత్త విధానం.. మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
ఇక, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ నేతలను ఏమని తిట్టాలో కూడా అర్ధం కావడం లేదన్నారు నాగబాబు.. అయితే, వైసీపీ విష ప్రచారాన్ని తిప్పి కొట్టాలని జనసైనికులకు పిలుపునిచ్చారు.. హరి హర వీర మల్లు సినిమాపై వైసీపీ చేసే ప్రచారం దుర్మార్గం అని ఆవేదన వ్యక్తం చేశారు.. మరోవైపు, జనసేన ప్రతి కార్యకర్తను పార్టీ గుండెల్లో పెట్టుకున్నటుందని వెల్లడించారు.. ఉత్తంరాంధ్ర మూడు జిల్లాల్లో జనసేన కార్యకర్తలను పల కరిస్తాను.. ప్రతి నెల జనసేన మీటింగ్ నిర్వహిస్తాం.. నెలలో 10 రోజులు విశాఖపట్నంలోనే ఉంటాను అని తెలిపారు జనసేన ఎమ్మెల్సీ నాగబాబు..
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!