Vizag Kidney Racket Case: కిడ్నీ రాకెట్ కేసులో మరో ట్విస్ట్..!
- కిడ్నీ రాకెట్ కేసులో కొత్త ట్విస్ట్..!
- తమ దగ్గర ఎటు వంటి చట్ట విరుద్ధమైన ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీలు జరగలేదంటున్న NRI హాస్పిటల్..
- కో-ఆర్డినేటర్ అనిల్ ను ఉద్యోగం నుంచి తొలగించి పోలీసులకు అప్పగించినట్టు వెల్లడి..
- నెఫ్రాలజిస్ట్ ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడిన ఆస్పత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Kidney Racket Case: విశాఖపట్నం కిడ్నీ రాకెట్ కేసు కలకలం రేపుతోంది.. ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు విశాఖ పోలీసులు.. అయితే, కిడ్నీ కేసులో మరో ట్విస్ట్ వచ్చి చేరింది.. తమ దగ్గర ఎటు వంటి చట్ట విరుద్ధ మైన ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీలు జరగవని ప్రకటించింది NRI హాస్పిటల్… కో-ఆర్డినేటర్ అనిల్ ను ఉద్యోగం నుంచి తొలగించి పోలీసులకు అప్పగించామని వెల్లడించారు. నెఫ్రాలజిస్ట్ ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడింది NRI హాస్పిటల్… FIR లో కో ఆర్డినేటర్ అనిల్ తో పాటు డాక్టర్ పేరు ఉండగా.. బాధితుల నుంచి వ్యక్తిగత అకౌంట్ కు 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేయించారు అనిల్.. ఇక, కిడ్నీ రాకెట్ లో అనిల్ దళారీగా మారినట్టు ఆధారాలు చూపుతున్నారు పోలీసులు.. గతంలో అనిల్ పనిచేసిన హాస్పిటళ్లలో జరిగిన కిడ్నీ ఆపరేషన్లపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. ఈ కేఉసులో వివిధ కోణాలలో దర్యాప్తు చేస్తోంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్…
Read Also: GHMC Council Meeting: మేయర్ పోడియంను చుట్టుముట్టిన బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు..
Also Read
- Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
- Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
- CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
అయితే, కిడ్నీ రాకెట్ కేసులో క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది.. ఘటనపై ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేస్తున్న నేఫథ్యంలో ఆసుపత్రి వర్గాల్లో గుబులు రేగుతోంది.. తెలివిగా కిడ్నీ రాకెట్ కేసులో తప్పించుకునేందుకు హాస్పిటల్ యాజమాన్యం ప్రయత్నం చేస్తోంది.. తమ దగ్గర ఎటువంటి చట్ట విరుద్ధమైన ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీలు జరగవని ప్రకటించారు.. కో ఆర్డినేటర్ అనిల్ ను ఉద్యోగం నుంచి తొలగించి పోలీసులకు అప్పగించామని వెల్లడించారు.. కో-ఆర్డినేటర్ అనిల్ పై పూర్తి తప్పును తోసేసింది హాస్పిటల్ యాజమాన్యం… హాస్పిటల్ యాజమాన్యానికి తెలియకుండానే డబ్బులు వసూలు చేశాడా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. కిడ్నీ రాకెట్ లో అనిల్ దళారీగా మారినట్టు ఆధారాలు చూపుతున్నారు. మొత్తంగా ఈ వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!