Gorantla Madhav: గోరంట్ల మాధవ్‌కు మరో నోటీసు..
- సైబర్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన మాజీ ఎంపీ..
- పోలీసుల అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చానన్న మాధవ్..
- విచారణ ప్రక్రియకు పూర్తి సహకారం అందిస్తున్నానని చెప్పా..
- పోలీసులు మరో నోటీసు ఇచ్చారన్న గోరంట్ల మాధవ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gorantla Madhav: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఈరోజు విజయవాడ సైబర్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. పోలీసుల అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చానని, విచారణ ప్రక్రియకు పూర్తి సహకారం అందిస్తున్నానని చెప్పారు. మరోసారి నోటీస్ ఇస్తే కూడా హాజరవుతానని స్పష్టంచేశారు. పోక్సో కేసుకు సంబంధించిన విషయంలో, బాధితురాలి పేర్లు చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ సహా మరికొందరు రాజకీయ నేతలు ప్రస్తావించారు అన్నారు. ఈ అంశంపై తాను అధికారికంగా ఫిర్యాదు చేస్తానని, చట్టం అందరికీ సమానంగా ఉండాలని అంటున్నారు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్..
Read Also: Tirumala: శ్రీవారి భక్తులకు శుభవార్త.. అన్నప్రసాదం మెనూలో అదనంగా చేరిన గారె..
Also Read
- Perni Nani: డీఎస్సీ నియామకాలపై కొత్త వివాదం.. బహిరంగ చర్చకు రావాలన్న పేర్ని నాని
- Sai Krishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. హత్య కేసు కొట్టేయాలంటూ హైకోర్టుకు సీఐ నాగరాజు
- Sai Krishna Custodial Death Case: సాయి కృష్ణ కేసు కొత్త మలుపు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- Home Minister Anitha: ‘ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్’ వర్క్‌షాప్.. పోలీసు వ్యవస్థపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
కేసులు అడ్డం పెట్టి వైఎస్ జగన్‌ని ఆపాలని చూస్తే.. మూతిని అడ్డం పెట్టి సూర్యుని ఆపాలని చూడడమే వ్యాఖ్యానించారు గోరంట్ల మాధవ్.. 1970లో ఇందిరా గాంధీ పెట్టిన ఎమర్జెన్సీని.. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తన పాలనతో గుర్తు చేస్తున్నారని దుయ్యబట్టారు.. కూర్చున్నా.. నిల్చున్నా.. మీటింగ్ పెట్టినా.. మాట్లాడినా.. అరెస్టులు చేస్తున్నారు.. అభివృద్ధిని పక్కన పెట్టి అరెస్టులపై చంద్రబాబు దృష్టి పెడుతున్నారని ఎద్దేవా చేశారు.. బావ ప్రకటన స్వేచ్ఛ ని హరించి వేస్తున్నారన్న ఆయన.. తప్పుడు కేసులు, అరెస్టులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు భయపడరని స్పష్టం చేశారు.. ఎన్నికల్లో వైస్సార్సీపీ ఓడింది లేదు.. చంద్రబాబు గెలిచేది లేదన్నారు.. అయితే, ఈ రోజు కేసు విచారణ ముగిసింది.. కానీ, పోలీసులు మరో నోటీసు ఇచ్చినట్టు వెల్లడించారు వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్..
తాజావార్తలు
-
Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్‌లోనూ ఉద్యోగ బాధ్యతలు
-
Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
-
Moto G Max: మోటో జీ మ్యాక్స్ భారత్‌లో త్వరలో లాంచ్.. 50MP Sony కెమెరా, Snapdragon చిప్
-
Jana Nayagan : బాక్సాఫీస్ డిజాస్టర్‌గా విజయ్ ‘జన నాయగన్’.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
ట్రెండింగ్
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!