Vijayawada: ఐసీఐసీఐ బ్యాంక్ స్కాంలో కీలక పరిణామం..
- ఐసీఐసీఐ బ్యాంక్ స్కాంలో కీలక పరిణామం
- కేసులో ఏ1గా ఉన్న బ్యాంక్ మాజీ మేనేజర్ నరేష్ ఇంట్లో సీఐడీ సోదాలు
- నరేష్ భార్య కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించిన సీఐడీ
- ఇప్పటికే నరేష్ కనిపించటం లేదని మిస్సింగ్ కేసు నమోదు చేసిన బెజవాడ పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐసీఐసీఐ బ్యాంక్ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న బ్యాంక్ మాజీ మేనేజర్ నరేష్ ఇంట్లో సీఐడీ సోదాలు నిర్వహించింది. నరేష్ భార్య కుటుంబ సభ్యుల నుంచి సీఐడీ వివరాలు సేకరించింది. ఇప్పటికే నరేష్ కనిపించటం లేదని బెజవాడ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. నరేష్ దేశం దాటినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. కాగా.. మూడ్రోజుల క్రితం నరేష్ భార్య సరోజినీ ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశారు పటమట పోలీసులు. గత నెల 26న హైదరాబాద్ వెళ్ళాడని.. 28న ఫోన్ చేసి డబ్బులు రావల్సిన పని అవటం లేదని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్టు భార్య ఫిర్యాదు చేసింది.
Read Also: German Railways: భారత్ నుంచి లోకో పైలట్‌లను రిక్రూట్ చేసుకున్న జర్మన్ రైల్వే..
Also Read
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్‌షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్‌పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
గత పదిరోజుల క్రితం పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లోని ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన మూడు శాఖల్లో సుమారు రూ.28 కోట్ల ఆర్థిక అవకతవకలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లోని నేర పరిశోధన విభాగం (సీఐడీ) దీనిపై దర్యాప్తు చేపట్టింది. చిలకలూరిపేట బ్రాంచ్‌లో ఖాతాదారుల నుంచి సీఐడీ అధికారులు వివరాలు సేకరించి.. అక్రమాలకు పాల్పడిన ఖాతాదారుల వాంగ్మూలాలను రికార్డు చేశారు. కీలక సూత్రధారి అయిన బ్యాంక్ మేనేజర్ నరేష్ చంద్రశేఖర్ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. అప్పటి నుంచి నరేష్ ఆచూకీ లేదు.
Read Also: Ayatollah Ali Khamenei: ఇరాన్ సుప్రీంలీడర్‌కి తీవ్ర అస్వస్థత.. ఇజ్రాయిల్ దాడి తర్వాత కీలక విషయం..
తాజావార్తలు
-
Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
-
Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
-
HYD RACING NEWSENSE: రేసింగ్‌లకు పాల్పడే పోకిరీలు మరింత రెచ్చిపోయారు..! ఏకంగా పోలీసుల మీదకే కార్లతో దూసుకొచ్చి హంగామా
-
OTR : పవన్ కల్యాణ్ క్లాస్ రూమ్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Master Plan: ఊరి జనాల్ని నమ్మించి.. మాస్టర్ స్కెచ్ వేశారు.. రూ.కోటితో పరార్..
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?