Special Officers For Flood Affected Areas: వరద ప్రభావిత ప్రాంతాలకు ప్రత్యేక అధికారులు.. విజయవాడలో వీరిని సంప్రదించండి..
- విజయవాడలో భారీ వర్షాలు.. వరదలు..
- ప్రాంతాల వారీగా ప్రత్యేక అధికారుల నియామకం..
- క్షేత్రస్థాయిలో బాధితులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు..
- పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించనున్న అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Special Officers For Flood Affected Areas: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతోంది.. ముఖ్యంగా విజయవాడ సిటీ.. ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లాలపై ప్రభావం తీవ్రస్థాయిలో ఉంది.. అయితే, భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో విజయవాడలో ప్రాంతాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించింది ప్రభుత్వం.. వారిని క్షేత్రస్థాయిలో బాధితులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది.. బాధితులకు అందించే పునరావాస కార్యక్రమాలను వీరు పర్యవేక్షించనున్నారు. ఆయా ప్రాంతాల వారీగా అధికారుల వివరాలు.. ఫోన్ నంబర్లు ఇవ్వడం జరుగుతుంది.. ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను బట్టి.. బాధితులు అధికారులను సంప్రదించవచ్చు..
విజయవాడ సెంట్రల్:
1. ఇందిరానగర్ కాలనీ- సుధాకర్ 9640909822
2. రామకృష్ణాపురం- వెంకటేశ్వర్లు 9866514153
3. ఉడా కాలనీ- శ్రీనివాస్ రెడ్డి 9100109124
4. ఆర్ఆర్ పేట- వి. పెద్దిబాబు 9848350481
5. ఆంధ్రప్రభ కాలనీ- అబ్దుల్ రబ్బానీ 9849588941
6. మధ్యకట్ట- టి. కోటేశ్వరరావు 9492274078
7. ఎల్బీఎస్ నగర్- సీహెచ్ శైలజ 9100109180
8. లూనా సెంటర్- పి. శ్రీనివాసరావు 9866776739
9. నందమూరి నగర్- యు. శ్రీనివాసరావు 9849909069
10. అజిత్‌సింగ్ నగర్- కె. అనురాధ 9154409539
11. సుబ్బరాజునగర్- సీహెచ్ ఆశారాణి 9492555088
12. దేవినగర్ – కే.ప్రియాంక 8500500270
13. పటేల్ నగర్- కె. శ్రీనివాసరావు 7981344125
Also Read
- TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
విజయవాడ పశ్చిమ:
14. జోజినగర్- వీకే విజయశ్రీ 9440818026
15. ఊర్మిలా నగర్- శ్రీనివాస్ 8328317067
16. ఓల్డ్ ఆర్ఆర్ పేట- ఎస్ఏ ఆజీజ్ 9394494645
17. పాల ఫ్యాక్టరీ ఏరియా- జె. సునీత 9441871260
విజయవాడ తూర్పు:
18. రాజరాజేశ్వరీ నగర్- పి. వెంకటనారాయణ 7901610163
19. మహానాడు రోడ్డు- పి.బాలాజీ కుమార్ 7995086772
20. బ్యాంకు కాలనీ- హేమచంద్ర 9849901148
21. ఏపీఐఐసీ కాలనీ- ఎ. కృష్ణచైతన్య 9398143677
22. కృష్ణలంక – పీఎం సుభాని 7995087045
23. రామలింగేశ్వరనగర్- జి. ఉమాదేవి 8074783959
విజయవాడ రూరల్:
24. గొల్లపూడి- ఈ. గోపీచంద్ 9989932852
25. రాయనపాడు- సాకా నాగమణెమ్మ 8331056859
26. జక్కంపూడి – నాగమల్లిక 9966661246
27. పైడూరుపాడు- శ్రీనివాస్యాదవ్ 7416499399
28. కేవీ కండ్రిక- మహేశ్వరరావు 9849902595
29. అంబాపురం- బి. నాగరాజు 8333991210
తాజావార్తలు
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్దీప్కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!