Kadambari Jethwani case: ముంబై హీరోయిన్ కేసు.. కాంతిరాణా టాటా, విశాల్ గున్నీకి సీఐడీ నోటీసులు..
- ముంబై నటి కేసులో కాంతిరాణా టాటా, విశాల్ గున్నీలకు నోటీసులు..
- నేడు విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి విచారణకు హాజరయ్యే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kadambari Jatwani Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ముంబై నటి జెత్వానీ కేసులో ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్ గున్నీలకు నోటీసులు జారీ చేసింది సీఐడీ.. నేడు విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది.. దీంతో, ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఈ రోజు సీఐడీ కార్యాలయానికి వచ్చే అవకాశం ఉందంటున్నారు.. ఇప్పటికే జెత్వానీ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులును అరెస్ట్ చేసిన విషయం విదితమే.. మరోవైపు, ఈ కేసులో పాత్రధారులుగా ఉన్న కాంతిరాణా, విశాల్ గున్నీలను విచారణ చేయాలని సీఐడీ నిర్ణయానికి వచ్చింది.. అందులో భాగంగా వారికి నోటీసులు జారీ చేసింది..
Read Also: Aadi Srinivas: గల్ఫ్ లో మంచి ఆఫర్ ఉందంటూ.. ఎమ్మెల్యేకు మహిళ ఫోన్.. చివరకు
Also Read
- Vijayawada Crime: స్నాప్‌లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
- VMC Contractors Strike: వీఎంసీ కాంట్రాక్టర్లతో మంత్రి నారాయణ చర్చలు సఫలం.. సమ్మె విరమణ
- Nara Lokesh: యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లొద్దు.. మన అమరావతి, విశాఖ, కర్నూలులోనే ఉద్యోగాలు..
- Sai Krishna Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక అరెస్ట్
కాగా, ముంబై నటి జెత్వానీ కేసు విషానికి వస్తే.. నటి కాదంబరి జెత్వానీని కృష్ణాజిల్లా మాజీ జడ్పీ ఛైర్మన్ కుక్కల నాగేశ్వరరావు తనయుడు విద్యాసాగర్ మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.. దీనిపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు నమోదు చేయడం.. అరెస్ట్‌ల వరకు వెళ్లింది.. అంతేకాదు.. ఈ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్ కావడం సంచలనం సృష్టించింది.. ఈ కేసులో, కొంతమంది పోలీసు అధికారులు మరియు రాజకీయ నాయకులు.. నటి కాదంబరి జెత్వానీ మరియు ఆమె కుటుంబంపై తప్పుడు కేసులు పెట్టారని.. వారిని వేధింపులకు గురిచేసినట్టు ఆరోపణలు ఉన్నాయి..
తాజావార్తలు
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
-
Mohammed Shami: అరుదైన ఘనత సాధించిన మహ్మద్ షమీ.. 900 వికెట్ల క్లబ్‌లోకి ఎంట్రీ..
-
Cheyutha Pension : చేయూత పింఛన్‌కు రేపే డెడ్‌లైన్.. మిస్ అయితే కష్టమే.!
-
Kim Jong Un: కిమ్‌ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!