AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. కేసీ రెడ్డి ఆస్తుల జప్తుకు సర్కార్ ప్లాన్
- ఏపీ లిక్కర్ స్కాం కేసులో రాజ్ కేసిరెడ్డి ఆస్తుల జప్తుకు ప్రభుత్వం నిర్ణయం..
- కేసీఆర్ రెడ్డి ఆస్తుల జప్తుకు ఏసీబీ కోర్టులో పిటిషన్ వేయనున్న సీఐడీ..
- మద్యం అక్రమ ఆదాయంతో ఆస్తులు కొన్నట్లు సీఐడీ అభియోగాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారిన మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి ఆస్తులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో అతడు మద్యం అక్రమ వ్యాపారం ద్వారా సంపాదించిన డబ్బుతో భారీగా ఆస్తులు కొనుగోలు చేశాడని సీఐడీ విచారణలో తేలింది. దీంతో రాష్ట్ర సర్కార్ అనుమతితో సీఐడీ, ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఆస్తుల జప్తు కోసం పిటిషన్ దాఖలు చేయబోతుంది. దాదాపు 11 కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులు అలాగే, 3 కోట్ల రూపాయల బ్యాంక్ ఖాతాను జప్తు చేయాలని నిర్ణయించింది.
Read Also: Bharti Singh : మీద పడేవారు.. టచ్ చేసేవారు – కమెడియన్ భారతి షాకింగ్ కామెంట్స్
Also Read
- Vijayawada Crime: స్నాప్‌లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
- VMC Contractors Strike: వీఎంసీ కాంట్రాక్టర్లతో మంత్రి నారాయణ చర్చలు సఫలం.. సమ్మె విరమణ
- Nara Lokesh: యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లొద్దు.. మన అమరావతి, విశాఖ, కర్నూలులోనే ఉద్యోగాలు..
- Sai Krishna Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక అరెస్ట్
అయితే, సీఐడీ అధికారులు తెలిపినట్లు.. ఈ ఆస్తులు అన్నీ అక్రమ ఆదాయంతోనే సంపాదించినట్లు స్పష్టమైన ఆధారాలు లభ్యమయ్యాయి.. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో ఎలాంటి మినహాయింపులు ఇవ్వని తెలిపింది.. చట్టప్రకారం విచారణ కొనసాగుతుందని తెలిపింది. తాజా పరిణామాలతో లిక్కర్ స్కాం కేసు మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా, ప్రత్యేక కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Yash Toxic: యష్‌కు బిగ్ షాక్.. ‘టాక్సిక్’ తగ్గితేనే బెటర్!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
Producer Deepti: హీరోయిన్‌పై నిర్మాత సంచలన ఆరోపణలు.. ‘పేమెంట్ ఇవ్వను.. ఆ డబ్బు హార్ట్ ఆపరేషన్లకు విరాళంగా ఇస్తా’
-
King 100 : సంక్రాంతి కంటే ముందే విడుదలకి రెడీ అవుతున్న ‘కింగ్ 100’
ట్రెండింగ్
-
10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్‌ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?