Vasireddy Padma: బోండా ఉమ చీడపురుగు.. ఆయనకు చెప్పుదెబ్బలు గ్యారంటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ నేత బోండా ఉమా చేసిన వ్యాఖ్యలకు ఏపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ కౌంటర్ ఇచ్చారు. తనకు పబ్లిసిటీ పిచ్చి అని బోండా ఉమ ఆరోపణలు చేస్తున్నాడని.. మూడేళ్లుగా మహిళా కమిషన్ తరఫున పనిచేస్తున్నా ఏ రోజు కూడా పబ్లిసిటీ గురించి పట్టించుకోలేదని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. బోండా ఉమ ఆకు రౌడీ అనుకున్నానని.. కాదు ఆయన చిల్లర రౌడీ అని ఎద్దేవా చేశారు. రాజకీయ నాయకుడి రూపంలో ఉన్న కాలకేయుడు అని.. ఓ చీడపురుగు అని ఆరోపించారు. బోండా ఉమా రాజకీయంలో చంద్రబాబు పావు అయ్యాడని తీవ్ర విమర్శలు చేశారు.
సాదాసీదాగా పోయే చంద్రబాబు పరామర్శను బోండా ఉమానే ఓవరాక్షన్ చేసి తనకు పబ్లిసిటీ కల్పించారని వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో తనపై టీడీపీ నేతలు చేసిన దాడి అంశాన్ని వ్యక్తిగత దాడిగా పరిగణనలోకి తీసుకోలేదని వాసిరెడ్డి పద్మ తెలిపారు. మహిళా కమిషన్‌పై దాడిగానే తీసుకున్నానని స్పష్టం చేశారు. మహిళా నాయకులు, బాధితులపై ఎలా వ్యవహరించాలో టీడీపీ నేతలకు క్లాస్ తీసుకుందాం అనుకున్నానని తెలిపారు. తాను తలచుకుంటే హైకోర్టులో ప్రైవేటు కేసు వేయలేనా అని ప్రశ్నించారు. బాధ్యత లేకుండా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని… ఇష్టానుసారం మాట్లాడితే ఆయనకు చెప్పుదెబ్బలు తప్పవని హెచ్చరించారు. బోండా ఉమాకు ముందుంది ముసళ్ల పండగ అని..ఆయనకు మహిళలే తగిన బుద్ధి చెప్తారన్నారు.
Also Read
- Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
- JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
- CM Chandrababu: 2047 నాటికి భారత్, ఏపీ నంబర్ వన్.. ఆరోగ్య, టెక్నాలజీ రంగాల్లో దూసుకెళ్తాం..
Bonda Uma: వాసిరెడ్డి పద్మ మమ్మల్ని ఒరేయ్ అంటే.. మేం ఒసేయ్ అనలేమా?
తాజావార్తలు
-
Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
-
BRICS: భారత్‌కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
-
Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
-
Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..
-
PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్‌లో జాయిన్ అయితే చాలు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!