TTD Good News: శ్రీవారి భక్తులకు శుభవార్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఒక్కసారైనా దర్శించుకోవడానికి భక్తులు తరలివెళ్తుంటారు.. ఒక్కసారి తిరుమలకు వచ్చారంటే.. ఇక, తిరుమలేషుడి దర్శనాకి ఎన్నిపర్యాయాలు అయినా వెళ్తూనే ఉంటారట భక్తులు.. ఓవైపు వీఐపీలు, మరోవైపు సాధారణ భక్తులు.. ఇలా తిరుమల గిరులు ఎప్పుడూ కిక్కిరిసే ఉంటాయి.. అయితే, శ్రీవారి దర్శనం కోసం వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీ).. నవంబర్ నెల కోటాకు చెందిన టికెట్లను టీటీడీ ఇవాళ విడుదల చేయనుంది.. భక్తుల కోసం ఆన్‌లైన్‌లో టికెట్లను అందుబాటులో ఉంచనుంది. ఇక, వృద్ధులు, దివ్యాంగులకు సంబంధించిన ఈ టికెట్లు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు అధికారులు.. పరిపాలన కారణాలతో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టికెట్లను రిలీజ్ చేస్తూ వస్తుంది టీటీడీ.. డిసెంబర్ నెలకు సంబంధించిన వసతి గదులు కూడా ఇవాళ్టి నుంచి ఆన్‌లైన్‌లో అందుబాబులో ఉంచబోతోంది టీటీడీ.
Read Also: Chaddi Gang: అర్ధరాత్రి రెచ్చిపోయిన దొంగలు.. మహిళపై దాడి.. చెడ్డీ గ్యాంగ్ పనేనా..?
Also Read
- Jana Sena - TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
- Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
- Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
కాగా, శ్రీవారి టికెట్లను ఆన్‌లైన్ విడుదల చేసిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే హాట్ కేకుల్లా అయిపోతోన్న విషయం తెలిసిందే. ఇక, ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.. నిన్న స్వామివారిని 25,549 మంది భక్తులు దర్శించుకోగా.. 9764 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానిక 4 గంటల సమయం పడుతున్నట్టు టీటీడీ ప్రకటించింది. కాగా, సూర్యగ్రహణం కారణంగా.. నిన్న శ్రీవారి ఆలయం మూసివేసిన విషయం తెలిసిందే.. ఉదయం ఎనిమిది గంటల 11 నిమిషాలకు మూతబడిన శ్రీవారి ఆలయం రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు మూసేఉంది.. అంటే మొత్తం 12 గంటల పాటు ఆలయాన్ని అధికారులు మూసి వేశారు.. దీంతో, నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య తక్కువగా ఉంది.
తాజావార్తలు
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
-
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
-
Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
-
Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
-
El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!