* దసరా సెలవులు అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు తిరిగి పున ప్రారంభం కానున్న విద్యాలయాలు, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా కేంద్రాలు….
* గుంటూరు ప్రజల సమస్యల పరిష్కారానికి ఫిర్యాదులు స్వీకరించేందుకు కార్పొరేషన్ లో స్పందన కార్యక్రమం
* విశాఖ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ కోసం పెందుర్తి నియోజకవర్గంలో రౌండ్ టేబుల్ సమావేశం….పాల్గొననున్న ఎమ్మెల్యే అదీప్ రాజ్
*పల్నాడు జిల్లా లోగో రూపకల్పనకు ఓపెన్ ఇన్విటేషన్ ప్రకటించిన జిల్లా కలెక్టర్… ఈనెల 15వ తేదీలోగా ఉత్తమ పల్నాడు లోగోను రూపొందించిన వారికి పదివేల 116 రూపాయల నగదు ప్రోత్సాహం అందిస్తామని ప్రకటించిన జిల్లా కలెక్టర్
*ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించనున్న ఆర్థికశాఖ మంత్రి బుగ్గనరాజేంద్రనాథరెడ్డి. జెడ్పీ లో కమర్షియల్ ట్యాక్స్ అధికారులతో సమీక్షా నిర్వహించనున్న మంత్రి.
* విశాఖ ఆంధ్రా యూనివర్శిటీ పరిధిలో నేడు,రేపు జరగాల్సిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా…..ఈనెల 19,20తేదీలకు మార్పు చేసినట్టు ప్రకటించిన ఏ.యూ
* గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం శేకూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం… పాల్గొననున్న మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్
* విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు… నేడు తోలేళ్లు.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న మాన్సస్ ట్రస్ట్ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతి రాజు, ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రి బొత్స సత్యనారాయణ..