* పోలవరం విలీన మండలాలలోని గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇవాళ, రేపు చంద్రబాబు పర్యటన
* భద్రాచలం వద్ద నిలకడగా గోదావరి….39.40 అడుగుల వద్ద స్థిరంగా కొనసాగుతున్న వరద
*నేడు మద్దికేరలో శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి ఉత్సవాల సందర్భంగా కనకాభిషేకం, పంచామృత అభిషేకం , మహా మంగళహారతి, ప్రత్యేక పూజలు, అన్నదానం
*నేడు ఆదోనీలో శ్రావణ మాసం సందర్భంగా లక్ష్మీనరసింహ ఆలయంలో ప్రత్యేక పూజలు
*నేడు చిలకలూరిపేట మండలం గొట్టిపాడు లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని
*మంగళగిరిలో నేడు బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొననున్న నారా లోకేష్
*తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఎం.ఎల్.ఏ.ఆనం రామనారాయణ రెడ్డి పర్యటన. గడప గడపకూ ప్రభుత్వంలో పాల్గొననున్న ఆనం.
*తిరుపతి జిల్లా కోటలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న ఎం.ఎల్ ఏ.వరప్రసాద్ రావు
* తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఎం.ఎల్.ఏ.కిలివేటి సంజీవయ్య పర్యటన
* నెల్లూరు జిల్లా దుత్తలూరులో ఎం.ఎల్.ఏ.మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడప కూ ప్రభుత్వం కార్యక్రమం
*ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం యండ్రపల్లిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఆదిమూలపు సురేష్
