Tirumala: తిరుమలలో మరోసారి విజిలెన్స్ వైఫల్యం
- తిరుమలలో మరోసారి విజిలెన్స్ వైఫల్యం..
- అర్చక నిలయం ముందే ఓ వాహనం పార్క్ చేసిని గుర్తుతెలియని వ్యక్తులు..
- వాహనంపై క్రైస్తవ మతానికి సంబంధించిన ప్రభోధాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలో మరోసారి విజిలెన్స్ వైఫల్యం భయటపడింది. ఈ సారి ఏకంగా శ్రీవారి ఆలయంలో పూజలు నిర్వహించే అర్చకులు బస చేసే అర్చక నిలయం ముందే క్రైస్తవ మతానికి సంబంధించిన ప్రభోధాలు ఉన్న వాహనాన్ని నిలపడం విమర్శలకు దారితీసింది. అలిపిరి టోల్గేట్, జీఎన్సీ టోల్గేట్ వద్ద విజిలెన్స్ తనిఖీలు దాటుకోని వాహనం అర్చక నిలయం వద్దకు చేరుకోవడం.. ఆ వాహనాన్ని అక్కడే పార్క్ చేసి వెళ్లిపోయారు గుర్తుతెలియని వ్యక్తులు. అయినా, విజిలెన్స్ అధికారులు మాత్రం వాహనాన్ని గుర్తించకపోవడం.. వాహనంపై స్టికర్ని తొలగించే ప్రయత్నం చెయ్యకపోవడంతో విజిలెన్స్ అధికారుల డొల్లతనాన్ని భయటపెట్టింది.. కాగా, గతంలోనూ ఇలాంటి వైఫల్యాలు వెలుగు చూడడం.. విజిలెన్స్ వ్యవహారంపై భక్తులు తీవ్రస్థాయిలో మండిపడిన ఘటనలు చాలానే ఉన్నాయి.. అయితే, టీటీడీ కఠినంగా ఉన్నా.. ఇలాంటి ఘటనలు జరుగుతుండడం విమర్శలకు దారి తీస్తోంది.
Read Also: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుల పాస్‌పోర్టులను సస్పెండ్ చేసిన కేంద్రం
Also Read
- Tirumala Garuda Seva: రేపే గరుడ సేవ.. తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. ఘాట్ రోడ్డులో ఆంక్షలు
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
- Tirumala Srivari Brahmotsavam 2026: నేటి నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. తిరుమలలో భారీ ఏర్పాట్లు
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!