TTD Server Issue: టీటీడీ సర్వర్‌లో సాంకేతిక లోపం.. ఆన్లైన్ టికెట్ల జారీ రద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD Server Issue: తిరుమల తిరుపతి దేవస్థానం సర్వర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో, ఇవాళ విడుదల చేయాల్సిన శ్రీవాణి దర్శన టికెట్ల ఆన్లైన్ జారీని తాత్కాలికంగా రద్దు చేశారు అధికారులు.. సాధారణంగా ప్రతి రోజు ఉదయం 9 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు ఆన్లైన్ ద్వారా విడుదల చేస్తారు. అయితే, ఈరోజు సర్వర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో, ఆన్లైన్ ప్రక్రియను నిలిపివేయాల్సి వచ్చింది. అయితే, భక్తులు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది టీటీడీ.. ఆఫ్‌లైన్ విధానంలో శ్రీవాణి దర్శన టికెట్లను జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మధ్యాహ్నం 12:30 గంటలకు అన్నమయ్య భవన్ వద్ద టికెట్లను ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు.. టికెట్లు పొందాలనుకునే భక్తులు అవసరమైన గుర్తింపు పత్రాలతో సమయానికి హాజరుకావాలని అధికారులు సూచించారు. అలాగే సర్వర్ సమస్య పరిష్కారానికి సాంకేతిక బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు. సర్వర్ సమస్య పరిష్కారమైన వెంటనే తిరిగి ఆన్లైన్ సేవలను ప్రారంభిస్తామని టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తులు అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని సూచించారు టీటీడీ అధికారులు..
Read Also: Gudivada Amarnath: చంద్రబాబుకు ఓటేసి ప్రజలు నాలుగోసారి మోసపోయారు..!
Also Read
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Tirumala Garuda Seva: రేపే గరుడ సేవ.. తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. ఘాట్ రోడ్డులో ఆంక్షలు
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
తాజావార్తలు
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
-
Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు.. ఓ లుక్కేయండి..
-
Apple iPhone Offers: ఐఫోన్ లవర్స్‌కు పండగే.. అమెజాన్ సేల్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 16, 17e ధరలు!
-
Rahul Gandhi: రాష్ట్రపతి ‘‘ఓట్ చోరీ’’కి ఆధారాలు అడిగారు..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు