Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే జూన్ నెల దర్శన కోటా టికెట్ల విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు ముఖ్యమైన సమాచారం. తిరుమల తిరుపతి దేవస్థానం ఇవాళ జూన్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.. ఈరోజు ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టికెట్లు విడుదల కాగా, మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు విడుదల చేయనున్నారు. భక్తులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. శ్రీవారి భక్తులకు అలర్ట్ అయ్యే అవసరం వచ్చింది.. ఎందుకంటే.. శ్రీవారి దర్శనం ప్లాన్ చేసుకునేవారు.. దానికి అనుగుణంగా.. టికెట్లు బుక్ చేసుకుంటారు.. అయితే, నిమిషాల వ్యవధిలోనే టికెట్ల కోటా పూర్తి అవుతుందని.. అలర్ట్‌గా ఉంటేనే.. టికెట్లు పొందే అవకాశం ఉంటుంది..
Also Read
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
- Tirumala Srivari Brahmotsavam 2026: నేటి నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. తిరుమలలో భారీ ఏర్పాట్లు
- ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో 1.7 కేజీల బంగారం.. 8.6 కేజీల వెండి లభ్యం..?
ఇక తిరుమలలో భక్తుల రద్దీ భారీగా కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి, క్యూ లైన్ శిలాతోరణం వరకు వేచి ఉన్నారు భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. దీంతో భక్తులు దీర్ఘకాలం క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా, నిన్న ఒక్కరోజే శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 57,272గా నమోదైంది. అలాగే 23,842 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం కూడా గణనీయంగా నమోదైంది. ఒక్కరోజులోనే రూ.3.37 కోట్లు హుండీ ద్వారా వచ్చినట్లు అధికారులు తెలిపారు. భక్తులు టికెట్లు ముందుగానే బుక్ చేసుకుని, దర్శనానికి ప్రణాళిక చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
-
XI Jinping: జిన్‌పింగ్‌కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు.?
-
Vijay-Trisha: త్రిష ప్లేస్‌లో నేనుంటేనా.. విజయ్ను వదిలేసి దూరంగా వెళ్లిపోయేదాన్ని: సీనియర్ హీరోయిన్
-
UAPA: షహజాద్ భట్టి నెట్‌వర్క్‌పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
-
CM Revanth Reddy : భూ సమస్యలకు చెక్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!