Gottipati Ravi Kumar: థర్మల్ పవర్ ప్లాంట్ యాష్ పాండ్‌కు గండి.. మంత్రి సీరియస్.. !
- నెల్లూరు జిల్లాలో థర్మల్ పవర్ ప్లాంట్ యాష్ పాండ్ కు గండి..
- యాష్ పాండ్ కు గండి పడిన ఘటనపై స్పందించిన మంత్రి గొట్టిపాటి రవి..
- గండిపడిన ఏపీజెన్కో యాష్ పాండ్ పునరుద్ధణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gottipati Ravi Kumar: నెల్లూరు జిల్లాలో థర్మల్ పవర్ ప్లాంట్ యాష్ పాండ్ కు గండి పడిన ఘటనపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ రియాక్ట్ అయ్యారు. ఏపీ జెన్కో ఎండీ చక్రధర్ బాబుతో ఫోన్లో మాట్లాడారు మంత్రి.. గండిపడిన ఏపీజెన్కో యాష్ పాండ్ పునరుద్ధణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని గొట్టిపాటి రవి కుమార్ ఆదేశాలు జారీ చేశారు. రైతులకు ఎలాంటి నష్టం కలుగకుండా తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Read Also: Andhra Pradesh: దేవదాయ శాఖలో వెలుగులోకి వస్తున్న వరుస కుంభకోణాలు.
Also Read
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
అలాగే, యాష్ పాండ్ కు గండిపడడం వల్ల ఇబ్బందులు పడ్డ బాధిత రైతులను తప్పకుండా ఆదుకుంటామని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ చెప్పుకొచ్చారు. యాష్ పాండ్ కు గండి పడిన సంఘటనపై సమగ్ర విచారణకి ఆదేశించించారు.. ఇందుకు కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు తగిన జాగ్రత్తాలు తీసుకోవాలని సూచించారు. త్వరితగతిన యాష్ పాండ్ కు పడిన గండికి మరమ్మతులు చేయాలని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు