రెండు రోజుల్లో పీఆర్సీ వ్యవహారం ముగుస్తుంది: చంద్రశేఖర్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో పీఆర్సీ వ్యవహారం హట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే పలు మార్లు ఉద్యోగ సంఘాల నేతలు ఏపీ ప్రభుత్వ పెద్దలతో పాటు సీఎం జగన్‌తో సమావేశమైన సంగతి తెల్సిందే.. తాజాగా ఈ రోజు ఉద్యోగ సంఘాల భేటీ అనంతరం ఏపీ ఉద్యోగుల సంక్షేమ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ రోజు జరిగిన సమావేశంలో ఉద్యోగ సంఘాల సమస్యలను సీఎం విన్నారని ఆయన వెల్లడించారు. రెండు రోజుల్లో పీఆర్సీ వ్యవహారం ముగుస్తుందన్నారు. కొన్ని సంఘాలు 27 శాతం ఫిట్‌మెంట్‌ను తగ్గకుండా చూడాలని కోరాయని తెలిపారు. కొన్ని సంఘాలు 34 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని సీఎంను కోరినట్టు ఆయన వెల్లడించారు. పాత హెచ్ఆర్ఏను కొనసాగించాలని చెప్పాయన్నారు.
Read Also:రాజీనామా చేసే ఉద్దేశం లేదు: జగ్గారెడ్డి
Also Read
- Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
- Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
- CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
- Heart Attack: డోన్‌లో విషాదం.. వినాయక ఊరేగింపులో పాల్గొన్న యువకుడు మృతి..
హైదరాబాద్ నుంచి రాజధానికి వచ్చిన ఉద్యోగులకు సీసీఎ, హెచ్ ఆర్ ఎ కొనసాగించాలన్నారు. 30శాతం హెచ్ఆర్ఎను కొనసాగించాలని ఉద్యోగ సంఘాలు సీఎంను కోరినట్టు ఆయన వెల్లడించారు. కోవిడ్ వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గిన విషయాన్ని ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం తెలిపారని చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడించారు. 2,3 రోజుల్లో పీఆర్సీ పై నిర్ణయం ప్రకటిస్తామన్నారు. రాబోయే రెండు రోజుల్లో ఉద్యోగ నేతలను సీఎం పిలిచి మంచి పీఆర్సీని ప్రకటిస్తారనే నమ్మకముందని చంద్రశేఖర్‌రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
-
Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి…
-
Harish Rao: ఎల్‌నినో కాదు.. కాంగ్రెస్ చేతకానితనమే కరువుకు కారణం
-
Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!