పీఆర్సీ పై వీడని పీటముడి.. సీఎంతో చర్చలు లేనట్టేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పీఆర్సీ పై పీటముడి వీడడం లేదు.. పీఆర్సీ, ఇతర 70 డిమాండ్లపై ఉద్యోగ సంఘాలతో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుల సజ్జల నిన్న జరిపిన చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి.. అయితే.. ఇవాళ అంటే.. వరుసగా మూడో రోజూ కూడా చర్చలు కొనసాగనున్నాయి.. ఉద్యోగ సంఘాలతో మరో దఫా చర్చించనున్నారు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన, ప్రభుత్వ సలహాదారు సజ్జల.. ఫిట్‌మెంట్, మానిటరీ బెనిఫిట్స్ అమలు తేదీ తేలటమే కీలకంగా మారినట్టుగా తెలుస్తోంది.. మరోవైపు, ఆందోళన విరమణపై ఉద్యోగ సంఘాల జేఏసీలే స్పష్టత ఇవ్వాల్సి ఉందంటున్నారు.
ఇక, ఇవాళ సీఎం వైఎస్ జగన్.. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపే అవకాశం లేన్టటుగా తెలుస్తోంది.. మరోవైపు.. రేపు మధ్యాహ్నం నుంచి ముఖ్యమంత్రి విశాఖ వెళ్లనున్నారు.. దీంతో.. ఇప్పట్లో ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ సీఎం చర్చలు కష్టమనే చర్చ కూడా సాగుతోంది. మరి సీఎంతో చర్చలు లేకుండానే దీనికి ఆర్థిక మంత్రి, ప్రభుత్వ సలహాదారు పులిస్టాప్ పెడతారా? అనేది కూడా ఆసక్తికరంగా మారింది… కాగా, పీఆర్‌సీ నివేదికపై సీఎస్ కమిటీ చేసిన సిఫార్సులను పక్కన పెడితేనే చర్చలు ముందుకు సాగుతాయని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.. దీంతో.. ఇవాళ చర్చలు ఎలా జరుగుతాయని అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read
తాజావార్తలు
-
Raptee.HV T30: రాప్టీ.హెచ్‌వి T30 ఎలక్ట్రిక్ బైక్.. 150KM రియల్ రేంజ్, కారు ఛార్జర్‌తో ఛార్జింగ్!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
-
Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
-
Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!