బ్యాంకులోనే మేనేజర్ రాసలీలలు.. రుణాల కోసం వచ్చిన మహిళలే టార్గెట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్యాంకుకు రుణాలు, ఇతర అవసరాల కోసం వచ్చే మహిళలను లోబర్చుకుంటూ.. ఏకంగా బ్యాంకులోనే రాసలీలలు సాగిస్తున్న బ్యాంకు మేనేజర్ వ్యవహారం సీసీ కెమెరాలకు చిక్కింది… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా పొదలకూరులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బ్రాంచ్ మేనేజర్ చేష్టలు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయి.. బ్యాంకుకు వచ్చే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు ఆ కామాంధుడు.. లోన్ల కోసం వచ్చేవారిని తన ఛాంబర్లోకి పిలిచి సొల్లు కబుర్లు చెబుతుంటాడు.. ఇక, లోన్లు కట్టలేనివారు.. కొత్త లోన్లు కోసం వచ్చిన గృహిణులను టార్గెట్‌గా చేసుకుంటాడు.. వారి ఆర్థిక అవసరాలను ఆసరగా మార్చుకుని మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.. కొందరు మహిళలపై బ్యాంకు ఆవరణలోనే వికృతచేష్టలకు పాల్పడిన ఘటనలు జరిగాయి..
బ్యాంకుకు వెళ్లే మహిళల వివరాలు, ఫోన్ నంబర్లు తీసుకోవడం.. వారిని లోబర్చుకోవడంలో అతడిది అందెవేసిన చేయిగా చెబుతున్నారు. మరికొందరు మహిళలు.. బ్రాంచీ మేనేజర్ చేష్టలను ఎవ్వరికీ చెప్పుకోలేక కుంగిపోతున్నారు.. ఒంటరిగా ఉన్న మహిళలు అతడి క్యాబిన్లోకి వెళ్లేందుకే వణికిపోతున్నారంటే.. అతగాడి చేష్టలు ఏ రేంజ్లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.. ఇలాంటి కీచకుడు బ్యాంకులో ఉంటే మహిళలకు, బ్యాంకుకు ఎలాంటి రక్షణ ఉంటుందని మహిళలు మండిపడుతున్నారు. అతడిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎస్బీఐ, పొదలకూరు బ్రాంచ్ మేనేజర్ వికృత చేష్టలు సీసీ కెమెరాకు చిక్కడంతో.. ఈ వ్యవహారం వెలుగుచూసింది.
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
- Deputy CM Pawan Kalyan: మళ్లీ వాయిదాపడిన పవన్ కల్యాణ్ పోలవరం జిల్లా పర్యటన..
- CM Chandrababu Prakasam District Visit: నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
- CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
- Tags
- Podalakur
తాజావార్తలు
-
Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
-
Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
-
iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్‌కు రెడీ?.. గీక్‌బెంచ్‌లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
-
Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
-
Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!