టిప్పు సుల్తాన్.. స్వాతంత్య్ర సమరయోధుడు : ప్రొద్దుటూరు ఎమ్మెల్యే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. బిజెపి టిప్పు సుల్లాన్ విగ్రహాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తోందని.. ప్రశాంతంగా ఉన్న ప్రొద్దుటూరులో మత సామారస్యానికి విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. నేను బిజెపీకి వివరణ ఇవ్వడం లేదని.. ప్రొద్దుటూరులోని క్రైస్తవులకు, హిందువులకు వివరణ ఇస్తున్నానని స్పష్టం చేశారు. శ్రీరంగ పట్నాన్ని రాజధానిగా చేసుకుని పాలించిన రాజు టిప్పు సుల్తాన్ అని.. మైసూరును ఆక్రమించుకునేందుకు బ్రిటీష్ వారు వస్తే వ్యతిరేకంగా పోరాటం చేసిన భారతీయుడు టిప్పు సుల్తాన్ తెలిపారు. దేశం కోసం టిప్పు సుల్లాన్ నాలుగు యుద్ధాలు చేశాడు…రెండు యుద్ధాల్లో గెలిచి, రెండు యద్ధాల్లో ఓడిపోయాడని తెలిపారు. చివరకు బ్రిటీషర్ల చేతిలో చనిపోయిన స్వాతంత్య్ర సమరయోధుడు అని… బ్రిటీషర్‌తో ఎవరు కొట్లాడిన ఏ భారతీయుడైనా నా దృష్టిలో దేశ భక్తుడే అని పేర్కొన్నారు.
Also Read
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!