Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Polavaram Project Spillway Works Completed By Megha Engineering Company

Polavaram: పోలవరం ప్రాజెక్టులో కీలక ఘట్టం.. స్పిల్ వే నిర్మాణం పూర్తి

Published Date :May 21, 2022 , 5:36 pm
By Ramesh Nalam
Polavaram: పోలవరం ప్రాజెక్టులో కీలక ఘట్టం.. స్పిల్ వే నిర్మాణం పూర్తి
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం పూర్తయ్యింది. కీలక స్పిల్ వే నిర్మాణం పూర్తయినట్లు ఈ ప్రాజెక్టు పనులను చేపట్టిన మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. స్పిల్‌ వేలో 48 రేడియల్‌ గేట్ల అమరిక పనులు, అదేవిధంగా 98 హైడ్రాలిక్‌ సిలిండర్ల అమరిక పనులు సైతం పూర్తయ్యాయి. గేట్లను ఎత్తడానికి అవసరమైన 24 పవర్‌ ప్యాక్‌ సెట్ల ఏర్పాటు పనులు,10 రివర్‌ స్లూయిజ్‌ గేట్ల ఏర్పాటుతో పాటు వీటికి ఒక్కో దానికి 2 చొప్పున 10 గేట్లకు 20హైడ్రాలిక్‌ సిలిండర్ల అమరిక పనులు, రివర్‌ స్లూయిజ్‌ గేట్లను ఎత్తడానికి అవసరమైన 10 పవర్‌ ప్యాక్‌ సెట్ల అమరిక పనులను సైతం పూర్తి చేసినట్లు మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ తెలిపింది.

ఇప్పటికే ఫిష్‌ ల్యాడర్‌ నిర్మాణం పూర్తి,140మీ పొడవున,53.320మీ ఎత్తున,12.5మీ వెడల్పున గ్యాప్‌-3 కాంక్రీట్‌ ఢ్యాం నిర్మాణం పూర్తి కాగా, 52మీ ఎత్తున స్పిల్‌ వే గైడ్‌ బండ్‌ నిర్మాణ పనులు సైతం వేగవంతం చేసింది మెగా సంస్థ.. అప్రోచ్‌ ఛానెల్‌ లో 64.88లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి తవ్వకం పనులు , ఫైలెట్‌ ఛానెల్‌లో 5.5లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి తవ్వకం పనులు ,42.5 మీ ఎత్తున 2,480 మీ పొడవున ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మాణం పూర్తి చేసినట్లు ప్రాజెక్ట్‌ అధికారులు తెలిపారు.

Tomatos Theft: టమోటా దొంగలు.. పరేషాన్‌లో రైతులు

పోలవరం ప్రాజెక్టులో ఇప్పటికే ఫిష్ ల్యాడర్ నిర్మాణం పూర్తయ్యింది. అటు అప్రోచ్ ఛానల్‌లో 64.88 లక్షల క్యూబిక్ మీటర్ మట్టి తవ్వకం పనులు, పైలట్ ఛానల్‌లో 5.5 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులు, 42.5 మీటర్ల ఎత్తున 2,480 మీటర్ల పొడవున ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తయ్యింది. 1,630 మీటర్ల పొడవు, 30.5 మీటర్ల ఎత్తులో దిగువ కాఫర్‌ ఢ్యాం నిర్మాణం పనులు, ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం నిర్మాణానికి సంబంధించి గ్యాప్‌-2 ప్రాంతంలో శాండ్‌ ఫిల్లింగ్‌ పనులు సైతం వేగంగా సాగుతున్నాయి. గ్యాప్‌-1లో ఇప్పటికే డయాఫ్రం వాల్ నిర్మాణంతో పాటు జలవిద్యుత్‌ కేంద్రంలో కొండ తవ్వకం పనులు పూర్తయ్యాయి. జలవిద్యుత్‌ కేంద్రంలో 12ప్రెజర్‌ టన్నెల్స్‌ తవ్వకం పనులు సైతం పూర్తయినట్లు తెలుస్తోంది.

MEIL completed the spillway construction in the Polavaram irrigation project with the installation of 48 radial gates and 98 hydraulic cylinders. It has also installed 24 powerpack sets to lift the gates.#polavaramproject #spillway #gates #meil #andhrapradesh pic.twitter.com/ZQrimn8clE

— Megha Engineering and Infrastructures Ltd (@MEIL_Group) May 21, 2022

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • megha engineering company
  • Polavaram project
  • spill way

తాజావార్తలు

  • Dhurandhar 2 : ‘ధురంధర్ 2’ ఇండియాలో 6 నిమిషాల సీన్లు కట్.. వయోలెన్స్‌పై బోర్డు సీరియస్!

  • Kanya Rashi Horoscope: వ్యాపారంలో పార్ట్‌నర్‌షిప్స్‌తో జాగ్రత్త.. కన్యా రాశి వారికి ఈ ఏడాది రాజయోగం ఖాయం!

  • Indians Return: స్వదేశానికి 2.44 లక్షల మంది భారతీయులు.. ఐదుగురు మృతి.!

  • Delhi: అపార్ట్మెంట్లో భారీ అగ్ని ప్రమాదం .. 9 మంది మృతి.!

  • India New Airline Rules: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఫ్లైట్ టికెట్ బుకింగ్‌లో కొత్త రూల్స్..

ట్రెండింగ్‌

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • Gemini Horoscope: పరాభవనామ సంవత్సరంలో ‘మిధున రాశి’ ఫలితాలు.. అప్పటి వరకు మాట అదుపులో ఉంచుకోవాల్సిందే.!

  • Chris Gayle IPL Record: ఐపీఎల్ చరిత్రలో ఇప్పటికీ నంబర్ వన్‌గా గేల్.. రోహిత్, కోహ్లీ, ధోనీలకు కష్టమే!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions