https://www.youtube.com/watch?v=a3QaV7-i22w ఏపీలో పవన్ కళ్యాణ్ వర్సెస్ పేర్ని నాని వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. పవన్ ఒకటి మాట్లాడితే.. నేను రెండు మాట్లాడతా అంటారు మాజీ మంత్రి పేర్ని నాని. సెటైర్ల మీద సెటైర్లు వేస్తుంటారు.