Pawan Kalyan: భీమవరంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan Bhimavaram Visit: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు భీమవరంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజావాణి-జనసేన భరోసా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ సమస్యలపై ప్రజల నుంచి పలు వినతులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భీమవరంలో ఎన్నో సమస్యలు పరిష్కారం కాకుండా అలాగే ఉన్నాయని.. పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎన్నో సమస్యలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. భీమవరం రాగానే డంపింగ్ యార్డ్ సమస్య ఏమైందని అడిగితే అప్పటికీ, ఇప్పటికీ అలాగే ఉందని తెలిసిందని పవన్ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో తనను ఓడించడానికి వందల కోట్లు ఖర్చు పెట్టిన నేతలు.. సమస్యల పరిష్కారానికి ఎందుకు పనిచేయడం లేదని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
Read Also: Pawan Kalyan Live: భీమవరంలో జనవాణి-జనసేన భరోసా కార్యక్రమం
Also Read
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
కాగా ప్రజావాణి కార్యక్రమంలో దివ్యాంగ దంపతులు కూడా పాల్గొని పవన్‌కు అర్జీని సమర్పించారు. తాము పడుతున్న బాధలకు చలించి రెండు వీల్ చెయిర్స్, నగదు ఇస్తామని పవన్ చెప్పారని దివ్యాంగ దంపతులు తెలియజేశారు. అంతకుముందు భీమవరం చేరుకోగానే పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రధాని మోదీ ఆవిష్కరించిన అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు.
పిల్లాడి వైద్యం కోసం ప్రభుత్వానికి ఎన్నిసార్లు అర్జీ పెట్టినా సరే స్పందన కరువైందని శ్రీ @PawanKalyan గారి దృష్టికి తీసుకురావడంతో తక్షణమే శ్రీ @mnadendla గారి ద్వారా ఆర్థిక సాయం అందించిన జనసేనాని.#JanaVaaniJanaSenaBharosa pic.twitter.com/r0Z7QP8zI6
— JanaSena Shatagni (@JSPShatagniTeam) July 17, 2022
తాజావార్తలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
-
Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
-
IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
-
CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
-
Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ ‘బిగ్ రిస్క్’!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు