Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ntr Trust Resumes Services For Covid Victims

కోవిడ్‌ బాధితుల కోసం మళ్లీ రంగంలోకి ఎన్టీఆర్‌ ట్రస్ట్‌..

Published Date :January 19, 2022 , 8:08 pm
By Gogikar Sai Krishna
కోవిడ్‌ బాధితుల కోసం మళ్లీ రంగంలోకి ఎన్టీఆర్‌ ట్రస్ట్‌..
  • Follow Us :
  • google news
  • dailyhunt

కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఒమిక్రాన్‌ వ్యాప్తితో దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఏపీలో కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగతూ వస్తున్నాయి. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో పెరుగుతున్నాయి. అయితే గతంలో ఫస్ట్‌, సెకండ్‌ వేవ్‌లలో ఎన్టీఆర్ ట్రస్ట్ కోవిడ్‌ బాధితులకు సేవలందించింది. ఎంతో మంది కోవిడ్‌ సోకినవారికి ఉచితంగ మందులు అందించింది. ప్రస్తుతం మళ్లీ కరోనా రక్కసి కోరలు చాస్తున్న క్రమంలో కోవిడ్‌ బాధితుల కోసం మళ్లీ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ రంగంలోకి దిగింది. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ భువనేశ్వరి సూచనలతో సేవలు పునఃప్రారంభమయ్యాయి. కోవిడ్‌ బాధితులకు టెలిమెడిసిన్‌ కోసం వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు.

ఆన్‌లైన్‌ ద్వారా వైద్యులతో కోవిడ్‌ బాధితులు మాట్లాడే అవకాశం కల్పించారు. రాష్ట్రంలోని నిపుణులతో వైద్య బృందం ఏర్పాటు చేశారు. ఈ వైద్య బృందంలో ఎన్‌ఆర్‌ఐ వైద్యుడు లోకేశ్వరావు కూడా ఉన్నారు. రోజూ ఉదయం 7 గంటలకు ఆన్‌లైన్‌లో కోవిడ్‌ రోగులకు సూచనలు చేయనున్నారు. రోగులకు కోసం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మందులు, మెడికల్‌ కిట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. గతేడాది రూ.175 కోట్లతో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ సేవలందించింది. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ కోవిడ్‌ వేళ లక్షలాది మందికి ఇంటి వద్ద ఆహారం అందించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • Covid victims
  • latest news
  • nara bhuvaneswari
  • NTR Trust

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions