Site icon NTV Telugu

Constituency Rankings: 175 నియోజకవర్గాలకు ర్యాంకులు.. సీఎం, డిప్యూటీ సీఎం స్థానాలు ఎంతో తెలుసా?

Ap Govt

Ap Govt

Constituency Rankings: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ అంశాల్లో 175 డ కేటాయించారు. వివిధ ఇండికేటర్లను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ ర్యాంకులను ప్రకటించింది. మొత్తం 175 ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో ఏ ప్లస్ గ్రేడ్‌లో 21 నియోజకవర్గాలు, ఏ గ్రేడ్‌లో 153 నియోజకవర్గాలు, బి గ్రేడ్‌లో ఒక నియోజకవర్గం ఉన్నాయి.. అలాగే, 90 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించి ఏ ప్లస్ గ్రేడ్ దక్కించుకున్నవి 13 నియోజకవర్గాలు ఉన్నాయి.

Read Also: BCCI vs PCB: నీయవ్వ తగ్గేదేలే.. పాకిస్థాన్ డిమాండ్లకు నో చెప్పిన బీసీసీఐ!

అయితే, 93 శాతం మార్కులు సాధించి రాష్ట్రంలోనే నంబర్ వన్ నియోజకవర్గంగా ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నిలిచింది. ఈ నియోజకవర్గాన్ని సుజనా చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక, 92 శాతం మార్కులు సాధించి రెండో ర్యాంకు విశాఖపట్నంలోని గాజువాక నియోజకవర్గంకు దక్కించుకుంది. అలాగే, మూడో ర్యాంకు- కాకినాడ నగర నియోజకవర్గం సాధించుకోగా, విజయవాడ తూర్పు నియోజకవర్గం నాలుగో ర్యాంకు దక్కించుకుంది.

Exit mobile version