ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపికపై పూర్తయిన కసరత్తు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ కాంగ్రెస్ కు త్వరలో నూతన అధ్యక్షుడు నియామకం జరగనున్నట్లు తెలుస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ని బలోపేతం చేసేందుకు దృష్టి సారించింది ఏఐసిసి. అయితే ఏపీసీసీ అధ్యక్షుడు ఎంపిక పై కసరత్తు పూర్తయింది. రాష్ట్ర కాంగ్రెస్ నేతల అభిప్రాయాలను సేకరించారు ఏపీ ఇంచార్జ్ జనరల్ సెక్రటరీ ఉమన్ చాండీ, ఇంచార్జ్ సెక్రటరీలు మయ్యప్పన్, క్రిస్టఫర్ లు. ఏపీ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు, పిసిసి ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర పార్టీ అనుబంధ సంఘాలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యకులను కలిశారుఏఐసిసి ఇంచార్జ్ లు.
ఇక విజయవాడలో రెండు రోజుల పాటు ఏపి నూతన అధ్యక్షుడి ఎంపిక పై రాష్ట్ర నేతలతో ముఖాముఖి సమావేశాలతో అభిప్రాయ సేకరణ పూర్తి అయింది. జనవరి మొదటి వారంలో ఏఐసిసి అధినేత్రి సోనియా గాంధీ ని కలిసి నివేదికను ఇవ్వనున్నారు ఏపీ ఇంచార్జ్ ల బృందం. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని పిసిసి అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ ను వేగంగా పూర్తి చేయాలని ఏపి ఇంచార్జ్ ఉమన్ చాండీని ఆదేశించింది. ఏఐసిసి అధిష్ఠానం. ఏపీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీరారెడ్డి, డా.కేవిపి రామచంద్ర రావు, పల్లంరాజు తదితరులను సంప్రదించింది ఏఐసిసి అధిష్టానం. అయితే ఈ రేసులో డాక్టర్. చింతా మోహన్, గిడుగు రుద్రరాజు, హర్ష కుమార్ ఉన్నట్లు తెలుస్తుంది.
Also Read
- నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్‌సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
- CM Convoy: ‘నా కాన్వాయ్‌లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
- CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
తాజావార్తలు
-
Vivo Y60 5G: 6500mAh బ్యాటరీతో వివో Y60 5G విడుదల.. ధర, ఫీచర్స్ తెలుసుకోండి
-
Delhi Gang R*ape: కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. కండక్టర్, డ్రైవర్ అరెస్ట్.!
-
Hombale Films : ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి హోంబలే ఫిల్మ్స్
-
Mamata Banerjee: కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!
-
Virat Kohli Record: రోహిత్ శర్మ రికార్డు సమం చేసిన ‘కింగ్’ కోహ్లీ.. ఐపీఎల్ చరిత్రలో టాప్‌లో ఇద్దరు దిగ్గజాలు!
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!