Naga Babu: అభిమానులకు రిక్వెస్ట్.. దయచేసి ఆ వార్తలు నమ్మవద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా, జనసేన అభిమానులకు నాగబాబు సోషల్ మీడియా ద్వారా ఓ ప్రకటన చేశారు. ఈనెల 17న తాను ఉత్తరాంధ్రలో పర్యటించనున్నట్లు వస్తున్న వార్తలను నాగబాబు ఖండించారు. నిర్ధారణ చేసుకోకుండా మీడియాలో ఇటువంటి వార్తలు ఇవ్వడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. ఏమైనా పర్యటనలు ఉంటే అందుకు సంబంధించిన షెడ్యూల్ గురించి జనసేన పార్టీ అధికారికంగా ప్రకటన చేస్తుందని సూచించారు. తాను ఉత్తరాంధ్రలో పర్యటించనున్నట్లు వస్తున్న వార్తలను నమ్మవద్దని నాగబాబు కోరారు.
Andhra Pradesh: రైతులకు శుభవార్త.. రేపు వైఎస్ఆర్ రైతు భరోసా నిధులు జమ
Also Read
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- CM Chandrababu: మంత్రులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు.. అధికారులకు సీరియస్ క్లాస్..!
- Pawan Kalyan: కేబినెట్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం పవన్!
- Polavaram Tiger: పోలవరం జిల్లాలో పులి సంచారం కలకలం.. గండి పోశమ్మ మార్గంలో అప్రమత్తం!
మరోవైపు చిత్తూరు జిల్లా జనసేన నేతలు శనివారం సాయంత్రం నాగబాబును కలిశారు. ఈ సందర్భంగా తమ జిల్లాలోని పలు సమస్యలను గురించి నాగబాబుకు వివరించారు. జిల్లాకు తలమానికమైన చక్కెర కర్మాగారం మూసివేతతో పాటు విజయా డైరీపై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని ఆయన దృష్టి తీసుకెళ్లారు. ఇతర రాష్ట్రాలతో అనుసంధానం అయ్యే రవాణా వ్యవస్థ, నీటి వనరులు, వాయు మార్గం ఉండి కూడా అభివృద్ధిలో వెనుకబడిన చిత్తూరును అభివృద్ధి చేసే బాధ్యత జనసేన పార్టీ తీసుకోవాలని వారు నాగబాబును కోరారు.
There is no Truth in the News regarding My visit to North Andhra on 17th of this month.
So please stop spreading unverified information on Media platforms.
The party will officially communicate the info regarding any schedules.
— Naga Babu Konidela (@NagaBabuOffl) May 15, 2022
తాజావార్తలు
-
E85 Fuel: E85 ఇంధనంపై కేంద్రం కీలక ప్రకటన.. భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!?
-
Ameerpet Fire Accident: అగ్ని ప్రమాదానికి కారణం ఇదే.. ప్రత్యక్ష సాక్షుల విస్తుపోయే నిజాలు..!
-
Modi-Delcy Rodriguez: మోడీతో వెనిజులా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Shubman Gill: ఆ ఒక్క మార్పుతోనే శుభ్‌మన్ గిల్ పరుగుల వరద.. సీక్రెట్ బయటపెట్టిన అశ్విన్..
-
Delimitation: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే నిర్ణయం.. డీలిమిటేషన్‌పై కేంద్రం ఫోకస్
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!