Mudragada Padmanabham: పవన్, మీ భాష వల్ల నష్టం తప్ప లాభం లేదు.. లేఖలో ముద్రగడ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mudragada Padmanabham Gives Strong Counter To Pawan Kalyan In Letter: ప్రస్తుతం కాకినాడలో పర్యటిస్తున్న జనసేనాధినేత పవన్ కళ్యాణ్‌కు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. అందులో.. కాపు రిజర్వేషన్ కోసం ఉద్యమాలు చేసి, కొందరు రాజకీయంగా ఎదుగుతున్నారని పవన్ చేసిన వ్యాఖ్యాలకు ముద్రగడ ఘాటు రిప్లై ఇచ్చారు. నిజాన్ని నిర్భయంగా చెప్పాలన్న ఉద్దేశంతోనే తాను ఈ లేఖ రాస్తున్నానన్న ఆయన.. తాను కులాన్ని వాడుకుని రాజకీయంగా ఎదగలేదని, యువతను వాడుకుని పబ్బం గడుపుకోలేదని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కోట్లాది రూపాయలకు అమ్ముడుపోయి ఉద్యమమూ చేయలేదని చురకలంటించారు. నేను వదిలేసిన ఉద్యమాన్ని చేపట్టి, యువతకు రిజర్వేషన్ ఫలాలు మీరెందుకు అందించలేదు? అని ప్రశ్నించారు. కాపు ఉద్యమంతో తాను ఓటమికి దగ్గరయ్యానన్నారు.
Kia Seltos 2023: కొత్తగా రాబోతోన్న కియా సెల్టోస్.. జూలై 4న ఆవిష్కరణ…
Also Read
- Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- OTR: పశ్చిమ గోదావరి వైసీపీలో నిస్తేజం.. పదవులు అనుభవిస్తున్నా గళం వినిపించని లీడర్లు!
- Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
వీధి రౌడీ భాషలో మాట్లాడడం ఎంతవరకు న్యాయమన్న ముద్రగడ.. మీరు మాట్లాడే భాష వల్ల నష్టం వాటిల్లుతుంది తప్ప లాభం లేదని తేల్చి చెప్పారు. ఇప్పటివరకు ఎంత మందిని చెప్పుతో కొట్టారో, గుండ్లు గీయించారో సెలివ్వాలని డిమాండ్ చేశారు. ద్వారంపూడి కుటుంబం తప్పుడు మార్గాల్లో సంపాదిస్తుందని మాట్లాడడం తప్పని సూచించారు. కాపుల ఉద్యమానికి సహాయం చేసిన వారిని విమర్శించడం తప్పు అని హితవు పలికారు. కాపు ఉద్యమానికి మీరెందుకు రాలేదని పవన్‌ని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో ద్వారంపూడిపై పోటీ చేసి, ఆయన్ను ఓడించాలని.. మీ సత్తా చూపించడానికి ముందుకు రావాలని ఛాలెంజ్ చేశారు. 175 స్థానాల్లో పోటీ చేసినప్పుడు ముఖ్యమంత్రిని చేయండని అడగాలని.. కలిసి పోటీ చేస్తున్నప్పుడు సీఎంని చేయమని అడగడం హాస్యాస్పదం అని దుయ్యబట్టారు. రిజర్వేషన్ అంశం కేంద్రం పరిధిలోనిదని వైఎస్ జగన్ చెప్పినప్పుడు.. తానిచ్చిన సమాధానమేంటో అడిగి తెలుసుకోవాలని చెప్పారు.
Extramarital Affair: వివాహేతర సంబంధం పెట్టుకుంటే ఉద్యోగం ఊస్ట్.. చైనా కంపెనీ నిర్ణయం
తాజావార్తలు
-
Yash Toxic: యష్‌కు బిగ్ షాక్.. ‘టాక్సిక్’ తగ్గితేనే బెటర్!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
Producer Deepti: హీరోయిన్‌పై నిర్మాత సంచలన ఆరోపణలు.. ‘పేమెంట్ ఇవ్వను.. ఆ డబ్బు హార్ట్ ఆపరేషన్లకు విరాళంగా ఇస్తా’
-
King 100 : సంక్రాంతి కంటే ముందే విడుదలకి రెడీ అవుతున్న ‘కింగ్ 100’
ట్రెండింగ్
-
10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?