Vijayawada Crime: డబ్బు తిరిగి ఇవ్వమన్న కారు వాష్ యజమానిపై దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడలో దారుణం జరిగింది. తమకు ఇవ్వాల్సిన డబ్బు తిరిగి ఇవ్వమన్నందుకు రాజధాని కార్ వాష్ యాజమాని నాగరాజుపై దాడికి ప్రయత్నం చేశారు గుర్తుతెలియని దుండగులు. గ్యాంగ్ తో నాగరాజు షాపు వద్ద హల్ చల్ చేశాడు. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దాడి చేసేందుకు యత్నించిన హడావుడి దృశ్యాలు కలకలం రేపుతున్నాయి. నాగరాజును చంపేస్తామంటూ బెదిరించారు దుండగులు. ఇవ్వాల్సిన డబ్బును అతి త్వరలో ఇచ్చేస్తానంటూ ఒప్పందం చేసుకున్న కార్ వాష్ లో పని చేసిన అప్పారావు అలియాస్ తంబి.
గతంలో చెప్పిన విధంగా అదే డబ్బును ఇవ్వాలని కోరడంతో కులాన్ని అడ్డుపెట్టుకుని గ్యాంగ్ తో నాగరాజును భయ భ్రాంతులకు గురి చేస్తున్న కార్ వాష్ లో పని చేసిన తంబి అలియాస్ అప్పారావు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కార్ వాష్ వద్ద నుండి వెళ్ళి పోయాడు రాజధాని ఎక్స్‌ప్రెస్ కార్ వాష్ ఓనర్ నాగరాజు. స్థానిక పోలీస్ స్టేషన్లో తనపై దాడి చేసే ప్రయత్నం చేశారని చెప్పినా విజయవాడ భవానీపురం పోలీసులు పట్టించుకోలేదు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే గ్యాంగ్ పట్ల చర్యలు తీసుకోవడంలో అలసత్వం వహిస్తున్న భవానీపురం పోలీసులపై తీరుపై విజయవాడ వాసులు మండిపడుతున్నారు.
Also Read
- OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
- Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
నాకు డబ్బులు ఇవ్వకపోగా దాడికి యత్నిస్తురని చెప్పినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశాడు బాదితుడు నాగరాజు. నాపై దాడి చేసి నన్ను చంపితే దానికి భవానీపురం పోలీసులు బాధ్యత వహించాలంటున్నాడు బాధితుడు నాగరాజు. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన విజయవాడలో వివాదాస్పదంగా మారింది. దీనిపై పోలీసు బాస్ లు ఎలా స్పందిస్తారో చూడాలి.
PM Modi : మోడీ హైదరాబాద్ టూర్ మినిట్ టూ మినిట్ షెడ్యూల్ ..
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!