MLA Prasannakumar Reddy: జగన్ కే మళ్ళీ పట్టాభిషేకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్ జగన్మోహన్ రెడ్డికే మళ్లీ పట్టాభిషేకం చేయడానికి ప్రజలు సిద్ధంగా వున్నారన్నారు వైసీపీ నేత, కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి జగన్ ప్రభుత్వానికి పోలిస్తే చంద్రబాబు నాయుడుది అబద్దాల ప్రభుత్వం అన్నారు. గతంలో అందరినీ మోసగించి మోసపూరితమైన వాగ్దానాలు చేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని దుయ్యబట్టారు. గతంలో అనేకమార్లు ప్రసన్నకుమార్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జగనన్న ఇళ్ళ పథకంపై ఆయన వ్యాఖ్యలు స్వంత పార్టీ నేతల్ని షాక్ కి గురిచేశాయి.
Read Also: Special Story on Startups in India: మన దేశంలో స్టార్టప్‌లు వేల సంఖ్యలో స్టార్ట్ అవుతున్నాయి. కానీ..
Also Read
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
తర్వాత ప్రజలను రాష్ట్రాన్ని పూర్తిగా విస్మరించిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. మేనిఫెస్టో లో చెప్పిన విధంగా సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కితాబిచ్చారు ప్రసన్నకుమార్ రెడ్డి. సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ పెట్టారు. .మన రాష్ట్రాన్ని చూసి తమిళనాడులో స్టాలిన్ సచివాలయ వ్యవస్థ ను అక్కడ ఏర్పాటు చేశారన్నారు. రాబోయే రోజులో జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ప్రజలందరూ కూడా పట్టాభిషేకం చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఏదో ఒక రోజు భారతదేశానికి జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి అవుతారని ప్రసన్నకుమార్ రెడ్డి జోస్యం చెప్పారు.
Read Also: Ranjith Reddy: వేదికపై అలా మాట్లాడటం సరికాదు.. అస్సాం సీఎంపై రంజీత్ రెడ్డి సీరియస్
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!