MLA, MLCs Sports: రేపటి నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు.. కెప్టెన్లుగా నారా లోకేష్, మనోహర్
- అమరావతి: రేపటి నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు..
- రేపటి నుంచి మూడు రోజలు పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆటల పోటీలు..
- అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత విజయవాడలోని స్టేడియంలో ఆటల పోటీలు..
- ఒక టీమ్ కెప్టెన్ గా మంత్రి లోకేష్, మరో జట్టు సారథిగా నాదెండ్ల మనోహర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA, MLCs Sports: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు క్రీడలు పోటీలు జరగనున్నాయి. రేపటి నుంచి మూడు రోజుల పాటు సభ్యులకు ఆటల పోటీలు నిర్వహించన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆటల పోటీలు జరగనున్నాయి. అసెంబ్లీ శాసన సభా పక్ష కార్యాలయాల్లో ఇప్పటికే అప్లికేషన్లు ప్రారంభమయ్యాయి. సభ్యులు తమకు నచ్చిన క్రీడల్లో పాల్గొనే అవకాశం కల్పించారు. క్రికెట్, క్యారమ్స్, చెస్, టెన్నిస్ సహా అనేక ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు.
Read Also: Niharika : ఆ ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదు? అవార్డు వేడుక నిర్వాహకులపై మెగా డాటర్ నిహారిక ఫైర్!
Also Read
- Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
అయితే, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సభ్యులకు ఉచితంగా టీ షర్ట్, ట్రాకర్ ఇవ్వనున్నారు. ఇక, ఎమ్మెల్యేల క్రికెట్ లో రెండు జట్లు ఏర్పాటు చేయనుండగా.. ఒక టీమ్ కి కెప్టెన్ గా మంత్రి నారా లోకేష్ వ్యవహరించనుండగా, మరో జట్టుకు సారథిగా పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఉండనున్నారు. కాగా, ఎక్కువ మంది క్రికెట్ పై ఆసక్తి చూపిస్తే మూడో టీం ఏర్పాటు చేసి ఆ జట్టుకు కెప్టెన్ గా ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఉండే అవకాశం కనిపిస్తుంది.
తాజావార్తలు
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
ట్రెండింగ్
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!