మా ఆవేదనను సజ్జలకు స్పష్టంగా చెప్పాం : బొప్పరాజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
11వ పీఆర్సీపై ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులు గత కొన్ని రోజుల నుంచి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే నిన్న ఏపీ సీఎస్ సమీర్‌శర్మ పీఆర్సీపై నివేదికను సీఎం జగన్ మెహన్‌రెడ్డి అందజేశారు. మూడు రోజుల్లో సీఎం జగన్ పీఆర్సీపై స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ.. మా అభిప్రాయాలను, ఆవేదనను సజ్జలకు స్పష్టంగా చెప్పామని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా ఉద్యోగులకు వ్యతిరేకంగా ఇచ్చిన సీఎస్ కమిటీ సిఫార్సులను వ్యతిరేకిస్తున్నామన్నారు.
కనీసం నివేదిక అంశాలను మాతో సీఎస్ కమిటీ చర్చించలేదని, 14.29 శాతం ఫిట్ మెంట్ గా చెప్పడాన్ని జేఏసీలు వ్యతిరేకించాయని తెలిపారు. ఫిట్ మెంట్, మానిటరీ బెన్ ఫిట్ అమలు, లబ్దిపై తేడాలున్నాయని, సీఎంతో చర్చల్లో మేము దీనిపై స్పష్టత తీసుకుంటామన్నారు. 14.29ఫిట్ మెంట్ తో 13లక్షల మంది ఉద్యోగులు నష్టపోతారని, హామీల అమలుపై అగ్రిమెంట్ రూపంలో ఇస్తే తప్పకుండా ఉద్యమంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఐఆర్ కంటే అదనంగా ఫిట్ మెంట్ ఇచ్చే సాంప్రదాయాన్ని కొనసాగించాలని కోరామన్నారు. సచివాలయ సంఘం ఒప్పుకున్నట్లుగా 34 శాతం ఫిట్ మెంట్ కు మేము ఒప్పుకోమన్నారు.
Also Read
- AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
- AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
- OTR: టీడీపీ ఎమ్మెల్యేకు నిద్ర పట్టడం లేదా..? ఎందుకంత కష్టమొచ్చింది..?
- AP Heavy Rain Alert: తీరంవైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. దంచికొడుతున్న వానలు..
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!