CMR SHOPPING MALL: గుడివాడలో సి.ఎం.ఆర్. షాపింగ్ మాల్ ఘనంగా ప్రారంభం..
- గుడివాడలో సి.ఎం. ఆర్. షాపింగ్ మాల్ ప్రారంభం
- బుధవారం గుడివాడ ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభోత్సవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషా రాష్ట్రాలలో అతి పెద్ద వస్త్ర వ్యాపార సంస్థ సి.ఎం.ఆర్ షాపింగ్ మాల్‌ను గుడివాడలో ఘనంగా ప్రారంభించారు. నెహ్రూ చౌక్ సెంటర్‌లో బుధవారం (నవంబరు 27)న ఉదయం 09:30 గంటలకు గుడివాడ శాసనసభ్యులు వెదిగండ్ల రాము ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధులుగా కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్, జాతీయ విశ్వ హిందీ పరిషత్ అధ్యక్షులు పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మాజీ మంత్రివర్యులు పిన్నమనేని వెంకటేశ్వరరావు, ఎ.పి.వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పిన్నమనేని బార్జి, మాజీ చైర్మన్, గుడివాడ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ యంవర్తి శ్రీనివాసరావు, గుడివాడ ఎన్.టి.ఆర్, స్టేడియం కమిటీ. బూరగడ్డ శ్రీరాం, గుడివాడ జనసేన పార్టీ సభ్యులు కామేపల్లి తులసి, గన్నవరం ఎయిర్ పోర్టు డెవలప్మెంట్ కమిటీ మెంబర్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: Honda Amaze: బుకింగ్స్ ప్రారంభం.. డిసెంబర్ 4న అదిరిపోయే ఫీచర్లతో లాంచ్
Also Read
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
- YouTuber Rama Nandana: ఇబ్రహీంపట్నం పీఎస్‌లో యూట్యూబర్ రమా నందన విచారణ..
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- Kodali Nani: గుడివాడలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ సమావేశం.. కొడాలి నాని తీవ్ర ఆరోపణలు
సి.ఎం.ఆర్. ఫౌండర్ అండ్ చైర్మన్ మావూరి వెంకటరమణ మాట్లాడుతూ.. తమ సంస్థను గత దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు ఆదరిస్తున్నారని తెలుపుతూ.. తమ 38వ షోరూమును గుడివాడలో ప్రారంభించటం చాలా సంతోషంగా ఉందన్నారు. సి. ఎం.ఆర్. లో షాపింగ్ అంటే ప్రపంచ స్థాయి అనుభూతి కలిగేలా ఉంటుందని తెలిపారు. ప్రజలు తమకు కావాల్సిన అన్నిరకాల వేడుకలకు సి.ఎం.ఆర్. తగు విధంగా అన్ని మోడల్స్‌లో.. కుటుంబమంతటికీ నచ్చే విధంగా వస్త్రాలు అన్ని వర్గాల ప్రజలకు అతి తక్కువ ధరలకే అందించటం సి.ఎం.ఆర్. ప్రత్యేకత అన్నారు. తమ సొంత మగ్గాలపై నేయించిన వస్త్రాలను మార్కెట్లో మరెవ్వరూ ఇవ్వని ధరలకు సి.ఎం.ఆర్. అందిస్తుందని చెప్పారు.

Read Also: Eknath Shinde: సీఎంపై బీజేపీ నిర్ణయమే ఫైనల్.. బాల్ ఠాక్రే ఆశయాలను ముందుకు తీసుకెళ్తా..
సి.ఎం.ఆర్. మేనేజింగ్ డైరెక్టర్ మావూరి మోహన్ బాలాజీ మాట్లాడుతూ.. సి.ఎం.ఆర్. అంటే ది వన్ స్టాప్ షాప్ అన్నారు. ఫ్యామిలీ అందరికీ నచ్చే విధంగా అన్ని రకాల వెరైటీలు, డిజైన్స్ లభిస్తాయని తెలిపారు. తమ 38వ షోరూమును గుడివాడలో ప్రారంభించటం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. తమ వద్ద అందరికీ అందుబాటు ధరలలో, డిజైన్లు, వెరైటీలు లభిస్తాయన్నారు. ప్రస్తుత యువతరానికి నచ్చే విధంగా అన్నిరకాల వెరైటీలు లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీతారలు నైనా సారిక, సంయుక్త మీనన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరు జ్యోతిప్రజ్వలన చేసిన అనంతరం అన్ని సెక్షన్లు తిరిగి అన్ని రకాల వస్త్రాలను పరిశీలించారు. పట్టు ఫ్యాన్సీ చీరలు తమకెంతో నచ్చాయన్నారు. అనంతరం అభిమానులతో సెల్ఫీలు దిగి తమ డ్యాన్సులతో ఫ్యాన్సును ఉర్రూతలూగించారు.
తాజావార్తలు
-
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
-
Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
-
Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
ట్రెండింగ్
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్‌ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!