Kakinada Love Story: ఆరేళ్ల ప్రేమ, పెళ్లికి నిరాకరించిన ప్రియుడు.. చివరికి ఏమైందంటే..?
- కాకినాడలో ఆరేళ్లుగా ప్రేమించిన యువతితో పెళ్లికి నిరాకరించిన ప్రియుడు..
- కాకినాడ పోర్టు పోలీస్ స్టేషన్ ఎదుట యువతి కుటుంబ సభ్యుల ఆందోళన..
- ఈ సమస్యపై మీరే తేల్చుకోండి లేదంటే కేసు పెడతామని పోలీసులు వార్నింగ్..
- పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న గుడిలో అరుణ్- ధనలక్ష్మీకి పెళ్లి చేసిన ఇరు కుటుంబాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kakinada Love Story: కాకినాడ జిల్లాలో ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న యువ జంట పెళ్లి వివాదం చివరకు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుంది. అరుణ్ కుమార్ అనే యువకుడు, ధనలక్ష్మి అనే యువతి గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే, అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి యువకుడు నిరాకరించడంతో ఈ వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో యువతి కుటుంబ సభ్యులు కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. ఇక, విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువురి కుటుంబాలతో చర్చించారు.
Also Read
- CM Chandrababu: వైసీపీకి సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఎవరూ ఆపలేరు..!
- Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- Instagram Reel Leads to Poisoning: ప్రాణం మీదకు తెచ్చిన ఇన్‌స్టా రీల్ వంటకం.. నలుగురి పరిస్థితి విషమం..
ఈ సందర్భంగా ఈ సమస్యను మీరే తేల్చుకోండి లేదంటే కేసు పెడతాం, లేకపోతే అవగాహనకు రావాలి అని కాకినాడ పోర్టు పోలీసులు సూచించారు. దీంతో కాలనీ పెద్దలు, పోలీసుల సమక్షంలో పక్కనే ఉన్న గుడిలో ఇద్దరికీ వివాహం జరిపించారు. అబ్బాయి తరఫు కుటుంబ సభ్యులకు పెళ్లి ఇష్టం లేకపోయినా, పరిస్థితుల రీత్యా వివాహం జరిపించాల్సి వచ్చింది. దీంతో అరుణ్ కుమార్- ధన లక్ష్మీల ప్రేమ పెళ్లి స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!