Kakani Govardhan Reddy: లోకేష్ పాదయాత్ర ఒక జోక్.. మంత్రి కాకాని విసుర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kakani Govardhan Reddy Comments On Lokesh Padayatra: లోకేష్ పాదయాత్ర ఒక జోక్ అంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు చేశారు. సమాజంలో అనేక అవకాశాలను అందిపుచ్చుకున్నా.. లోకేష్ వాటిని ఏమాత్రం సద్వినియోగం చేసుకోలేదని విమర్శించారు. వైఫల్యం చెందిన ఓ నేత చేస్తున్న పాదయాత్ర ఇదని కౌంటర్ వేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఎలాంటి సమస్యలు లేవన్నారు. లోకేష్‌కు ప్రజా జీవితం గురించి తెలియదని.. అమెరికాకు వెళ్లి అక్కడ ఎలాంటి నిర్వాకాలు చేశాడో మీడియాకు తెలుసని అన్నాడు. మంత్రిగా ఉన్నపుడు మూగపోయిన గొంతును ఇప్పుడు తెరిచేందుకు వస్తున్నాడని సెటైర్ వేశారు. లోకేష్ ఏం మాట్లాడుతాడోనని టీడీపీ శ్రేణులు భయపడుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబుకు వయసు అయిపోయిందని, అందుకే లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని అన్నారు. లోకేష్ పాదయాత్ర గురించి వైసీపీ భయపడటం లేదన్నారు. చంద్రబాబు ఎన్నో హామీలిచ్చి నెరవేర్చలేదని.. అందుకు లోకేష్ పాపపరిహార యాత్ర చేయాలని గోవర్ధన్ రెడ్డి సూచించారు.
Kodali Nani: లోకేష్ పాదయాత్రతో టీడీపీ అధికారంలోకి వచ్చే సీన్ లేదు
Also Read
- Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
- AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
- CM Chandrababu: డబుల్ ఇంజన్ సర్కార్ జోష్‌లో వెళ్తుంది.. పంచాయతి ఎన్నికల్లో ఇదే ఉత్సాహం చూపించాలి..
- Tirupati Crane Accident: తిరుపతిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు
ఇదే సమయంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కూడా లోకేష్ పాదయాత్రపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పప్పు ఎందుకు పాదయాత్ర చేస్తున్నాడో చెప్పాలని అడిగారు. రాష్ట్ర ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు.. యువకులకు ఏం చేశావో చెప్పాలని డిమాండ్ చేశారు. పాదయాత్ర చేసినా లోకేష్‌ని ప్రజలు నమ్మరన్నారు. అసలు లోకేష్ ముఖ్యమంత్రి ఎలా అవుతాడు? అందుకు ఏ అర్హత ఉందని ప్రశ్నించారు. చంద్రబాబు ఏమో ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీకి వస్తానని అంటున్నారని.. చంద్రబాబు దత్తపుత్రుడైన ప్యాకేజ్ స్టార్ పవన్ ఏమో 50 స్థానాలు కావాలని అడుగుతున్నాడని.. మరి మీ ముగ్గురిలో ఎవరు ముఖ్యమంత్రి అడుతారని ఆయన నిలదీశారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాల్సిందేనని లోకేష్‌ని ప్రశ్నించారు.
Maegan Hall: ఉద్యోగం కోల్పోయిన ఆ పోలీస్ ఆఫీసర్‌కి స్ట్రిప్ క్లబ్ బంపరాఫర్
తాజావార్తలు
-
OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
-
Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. రూ.15 వేల లోపు లభించే కొత్త ఫోన్ల జాబితా వెల్లడి..
-
Alwal Case: అల్వాల్ మైనర్ బాలిక సామూహిక లైంగిక దాడి కేసులో షాకింగ్ ట్విస్ట్..
-
CJP: ‘‘శివాజీ పార్క్‌లో అడుగుపెట్టనివ్వం’’.. సీజేపీకి ముంబై స్థానికుల ఝలక్!
-
Khairatabad By Polls : ఉప ఎన్నికపై అధికార పార్టీ వ్యూహం ఏంటి?
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!