Maegan Hall: ఉద్యోగం కోల్పోయిన ఆ పోలీస్ ఆఫీసర్‌కి స్ట్రిప్ క్లబ్ బంపరాఫర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tennessee Cop Maegan Hall Gets 10 Thousand Dollars Offer From Strip Club: మేగన్ హాల్.. ఈ నెల ప్రారంభంలో ఈమె ప్రపంచవ్యాప్తంగా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. కారణం.. ఆరుగురు తోటి అధికారులతో మేగన్ ఎఫైర్ నడిపింది. తనకు పెళ్లి అయినప్పటికీ.. తన కామవాంఛ తీర్చుకోవడంతో కోసం తన కొలీగ్స్‌తో శృంగార కార్యకలాపాలు కొనసాగించింది. ఎప్పుడుపడితే అప్పుడు వైల్డ్ పార్టీలు కూడా చేసుకున్నారు. ఫోన్ నిండా బూతు మెసేజ్‌లే. చివరికి వీరి బండారం బట్టబయలు కావడంతో.. పోలీస్ డిపార్ట్‌మెంట్ వీరిని సస్పెండ్ చేసింది. ఈ దెబ్బకు ఆమె పరువు బజారున పడింది, అప్రతిష్టపాలు అయ్యింది.
Pawan Kalyan: అన్ స్టాపబుల్.. ఫైనల్ గా పవన్ ఎపిసోడ్ వచ్చేది ఎప్పుడంటే.?
Also Read
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
- North Korea vs South Korea: సరిహద్దులో ఉద్రిక్తత.. దక్షిణ కొరియాకు కిమ్ సోదరి వార్నింగ్
- Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
- Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
ఈ నేపథ్యంలోనే తాజాగా నాష్‌విల్లేలోని డేజావు అనే స్ట్రిప్ క్లబ్ మేగన్ హాల్‌కు బంపరాఫర్ ఇచ్చింది. తమ క్లబ్‌లో పెర్ఫామ్ చేస్తే.. 10వేల డాలర్లు ఇస్తామని ఆ క్లబ్ ప్రకటించింది. ప్రస్తుతం ఆమెకు ఉన్న ఆర్థిక సమస్యల దృష్ట్యా.. ఇది నిజంగా చాలా గొప్ప ఆఫర్ అని ఆ క్లబ్‌లో పని చేసే షో గర్ల్స్ పేర్కొన్నారు. రీజనల్ డైరెక్టర్ మైకెల్ దుర్హమ్ మాట్లాడుతూ.. మార్చి 17వ తేదీన మా క్లబ్‌లో రెండు షోస్ ఉన్నాయి. ఈ షోల్లో మేగన్ పెర్ఫామ్ చేస్తే.. షోకి 5వేల డాలర్లు చొప్పున మొత్తం 10వేల డాలర్లు ఇస్తామని తెలిపారు. ఇప్పుడు ఆమె పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో లేదు కాబట్టి, తన ఆర్థిక అవసరాల దృష్ట్యా ఆమె కెరీర్ పరంగా ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవచ్చన్నారు.
Nandamuri Taraka Ratna: నిలకడగా తారకరత్న ఆరోగ్యం.. స్టెంట్ వేసిన వైద్యులు
కాగా.. లా వెర్గ్నే పోలీస్ డిపార్ట్‌మెంట్ నిర్వహించిన అంతర్గత విచారణలో మేగన్ హాల్ తన తోటి అధికారులతో శృంగార కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టు తేలింది. దీంతో.. వెంటనే అందరినీ సస్పెండ్ చేసేశారు. ఈ విషయంపై పోలీసు చీఫ్ బర్రెల్ డేవిస్ మాట్లాడుతూ.. ఇది తమ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి, నగరానికి ఎంతో క్లిష్టమైన పరిస్థితి అని తెలిపారు. అయితే కొంతమంది చర్యలు ఈ విభాగం మొత్తం ప్రాతినిధ్యం వహించదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు.. తన భార్య ఇలాంటి పాడు పని చేసినప్పటికీ, మేగన్ హాల్ భర్త జెడిడియా హాల్ ఆమెనే అంటిపెట్టుకొని ఉన్నాడు. విడాకులు ఇవ్వలేదు.
Street Dog: వీధికుక్క బీభత్సం.. ఒక్కరోజే 80 మందిని కరిచింది..
తాజావార్తలు
-
Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
-
Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
-
BCCI Chief Selector: కొత్త శకం మొదలు.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా దిగ్గజ స్పిన్నర్!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?