JC Prabhakar Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కంటే ఎక్కువ బండ బూతులు మాట్లాడడం మాకు వస్తాయి..
- నువ్వు యువకుడివి నీకు చాలా భవిష్యత్తు ఉంది: జేసీ ప్రభాకర్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన యువ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పాదయాత్ర సందర్భంగా పెద్దపప్పూరులో అతడు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. నువ్వు మా ఊరికి వచ్చి నా గురించి మాట్లాడావు.. నేను మీ ఊరికి వచ్చి మాట్లాడలేనా అనుకుంటున్నావా? అంటూ మండిపడ్డారు.
Read Also: Vijayawada: పబ్‌లో పోలీసుల మెరుపు దాడి.. బిల్లు కట్టకుండా పరారైన 150 మంది!
Also Read
- Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్‌శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
- Ganesh Procession Tragedy: వినాయకుడి ఊరేగింపులో విషాదం.. జనరేటర్ ఫ్యాన్‌కు జుట్టు చిక్కుకుని బాలిక మృతి
- CM Chandrababu: ఆరు నెలల్లో 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలి.. సీఎం కీలక ఆదేశాలు
- NTR Bharosa Pension: వారికి గుడ్ న్యూస్.. పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..
ఇక, రప్పా రప్పా, రాత్రిపూట కన్ను ఎగిరేస్తే ఎలా ఉంటుందో నీకు (బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి) తెలుస్తుంది అని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు. మీలాంటి భాష మేము మాట్లాడితే ప్రజలు ఒప్పుకోరు.. నీకంటే బండ బూతులు మాట్లాడడం నాకు వస్తుంది.. నీ స్టైల్ ఏంటో తెలుసు.. నీలాంటి వాళ్లని ఎంతో మందిని చూశాను.. నా గడ్డం, నా నెత్తి సరిపోదు పోల్చడానికి అన్నారు. అలాగే, నువ్వు ఇవ్వన్నీ తగ్గించుకుంటే బాగుంటుంది.. నువ్వు యువకుడివి నీకు చాలా భవిష్యత్తు ఉందన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం స్థానిక రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
తాజావార్తలు
-
Mamitha Baiju : ఏడాది తిరగకుండా.. రూ. 1000 కోట్ల క్లబ్లో మమిత బైజు
-
Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్‌శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
-
Tollywood : సెన్సార్ లేట్.. ఈ వారం సినిమాలు వాయిదా?
-
ChiranjeeviOdela : ‘ప్యారడైజ్’ రిజల్ట్‌పైనే చిరంజీవి – శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ ఆధారపడి ఉందా?
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
ట్రెండింగ్
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!